37.3 C
India
Thursday, May 9, 2024
More

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Date:

    Punjab CM
    Punjab CM

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. అతడి భార్య డా. గురు ప్రీత్ కౌర్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు.

    కాగా మాన్ కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళ తో కూడా వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడం తో కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. తర్వాత 2022లో మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు.

    రెండో వివాహం చేసుకున్న తర్వాత సీఎంకు ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని సీఎం మాన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. తమ నేతకు ఆడపిల్ల పుట్టినందుకు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు....

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Punjab : పంజాబ్ లో పైసలు వెదజల్లారు.. జనం ఇలా ఏరుకునేందుకు ఎగబడ్డారు

    Punjab డబ్బంటే అందరికి ఇష్టమే. మనిషి జీవితంలో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా...

    పంజాబ్ లో వరుస పేలుళ్లు.. వణుకుతున్న జనం

    పంజాబ్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమృత్ సర్...

    సోనూ సూద్ చిత్రం ‘ఫతే’ పంజాబ్‌లో షూటింగ్ ప్రారంభం

    ZEE స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా వైభవ్ మిశ్రా...