32.5 C
India
Sunday, May 5, 2024
More

    రెడ్ శారీలో హాట్ డ్యాన్స్ తో సెగలు రేపిన అనసూయ

    Date:

    రెడ్ శారీలో హాట్ డ్యాన్స్ తో సెగలు రేపిన అనసూయ
    రెడ్ శారీలో హాట్ డ్యాన్స్ తో సెగలు రేపిన అనసూయ

    హాట్ భామ అనసూయ రెడ్ శారీలో డ్యాన్స్ చేస్తూ సెగలు రేపింది. అసలే అందాల భామ ఆపై ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తూ ఎక్కడ దాచాలో అక్కడ అందాలను దాస్తూ …… చూపించి చూపించకుండా …… కనిపించి కనిపించకుండా అందాలను చూపిస్తూ అనసూయ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    అసలే అందగత్తె ఆపై ఎర్ర చీర లో మరింత సెక్సీగా కనిపించింది……  అనసూయ నడుం వంపులు కుర్రాళ్లను మరింతగా పిచ్చెక్కిస్తున్నాయి. ఇంట్లో అనసూయ చేసిన డ్యాన్స్ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనసూయను ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు అలాగే ముసలి వాళ్ళు సైతం.

    సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ తరచుగా ఇలాంటి వీడియోలను అలాగే హాట్ హాట్ భంగిమలలో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో పోస్ట్ చేస్తూ నరాలు జివ్వుమనేలా చేస్తోంది. ఈ భామ అందాలను చూస్తూ చొంగ కార్చుకునే వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉన్నారు. బుల్లితెర పై సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెరపై మాత్రం పెద్దగా అందాలను ఆరబోయడం లేదు. అక్కడ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలు కావాలని అంటోంది.

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Anchor Anasuya : ఇప్పటికీ అనసూయ కోసం వారు ఎగబడుతూనే ఉన్నారు..?

    Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత...