34.1 C
India
Monday, April 29, 2024
More

    బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఎన్టీఆర్ రాడా ?

    Date:

    ntr fans hurt with balakrishna's calls
    ntr fans hurt with balakrishna’s calls

    నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నిర్వహిస్తున్న బ్లాక్ బస్టర్ షో ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే ” . ఆహా కోసం చేస్తున్న ఈ షో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఇప్పటి వరకు పలువురు హీరోలు , దర్శక నిర్మాతలు , హీరోయిన్ లు పాల్గొన్నారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు. దాంతో బాబాయ్ – అబ్బాయ్ కలిసి షోలో కనిపిస్తే చూడాలని ఆశ పడుతున్నారు నందమూరి అభిమానులు.

    అయితే ఎన్టీఆర్ ఈ షోకు రావడానికి ఇష్టపడుతున్నాడట కానీ బాలయ్య ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని అందుకే ఎన్టీఆర్ ఈ షోలో కనిపించడం లేదని వినిపిస్తోంది. ఈ మాట ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే ……….. నందమూరి అభిమానులు ముఖ్యంగా ఎన్టీఆర్ ను బాగా అభిమానించే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ షోలో ఎన్టీఆర్ పాల్గొనాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని అటు బాలయ్యను  ఇటు ఆహా టీమ్ ను అడుగుతున్నారు ……. ప్రశ్నిస్తున్నారు.

    బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య కొంత దూరం అయితే ఉందన్నది వాస్తవం. ఆ దూరం తగ్గితే మంచిదేనని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. కానీ వాళ్ళ కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దాంతో కొంత నిరాశలో ఉన్నారు. ఇక బాలయ్య షోలో ఇప్పటికే ప్రభాస్ రాగా త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా అడుగు పెట్టబోతున్నారు. దాంతో ఆ ఎపిసోడ్స్ కూడా రచ్చ రంబోలా అవ్వడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...