37.8 C
India
Friday, May 3, 2024
More

    అమెరికా మంచు తుఫాన్ లో ముగ్గురు తెలుగువాళ్లు మృతి

    Date:

    three telugu people died in america snow storm
    three telugu people died in america snow storm

    అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం గుంటూరు వాసి నారాయణ అమెరికా వెళ్ళింది. అక్కడ జరిగిన సంఘటన ఘోర విషాదాన్ని కలిగించింది. నారాయణ రావు – హరిత దంపతులు అలాగే వైజాగ్ వాసి గోకుల్ ఈ సంఘటనలో మరణించారు.

    మూడు కుటుంబాలు క్రిస్మస్ వేడుకల కోసం ఫీనిక్స్ సరస్సు వద్దకు చేరుకున్నారు. సరస్సు మంచు గడ్డకట్టడంతో చాలా అందంగా ఉందని భావించి ఫోటోలు దిగడానికి వెళ్లారు. మొదట నారాయణ రావు – హరిత ల కూతురు మొదట మంచు పలకమీదకు చేరుకుంది. అయితే అదే సమయంలో నారాయణ – హరిత కూడా అదే మంచు పలకమీదకు చేరుకోవడంతో ఆ మంచు బ్రేక్ అయ్యింది. దాంతో నీళ్లలో కూడా కూరుకుపోయారు. కూతురు ని రక్షించారు కానీ నారాయణ – హరిత లు మాత్రం ఆ నీళ్లలో పడిపోయారు. వాళ్ళను కాపాడటానికి వచ్చిన గోకుల్ కూడా సరస్సు లో పడి మరణించారు. దాంతో తెలుగు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

    Share post:

    More like this
    Related

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అమెరికాలో ఇండియన్ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే....

    అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం

    అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆర్కిటిక్ బ్లాస్ట్ కాస్త శక్తివంతమైన...

    స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తోంది అందుకేనా ?

    స్టూడెంట్ వీసాలను తీసుకొని అమెరికా , బ్రిటన్ , న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...

    బిల్ క్లింటన్ కు కరోనా

    అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డాడు. తనకు...