38.9 C
India
Tuesday, April 30, 2024
More

    సమంత శాకుంతలం రిలీజ్ డేట్ వచ్చేసింది

    Date:

    samantha' s shaakuntalam gets release date
    samantha’ s shaakuntalam gets release date

    సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” శాకుంతలం ”. పాన్ ఇండియా చిత్రంగా విడుదల అవుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండే. కానీ విజువల్స్ బెటర్ మెంట్ కోసం …… పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయడం కోసం వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈరోజు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ శాకుంతలం రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ……. 2023 ఫిబ్రవరి 17 న.

    సమంత శకుంతలగా నటించగా గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందడం విశేషం. శాకుంతలం చిత్ర బడ్జెట్ ఎంతో తెలుసా ….. 70 కోట్లు. మరి ఈ బడ్జెట్ సమంత స్టార్ డం వల్ల పొందుతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !

    ఎందుకంటే ఇటీవలే సమంత నటించిన యశోద వచ్చింది. మంచి టాక్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే రాలేదు. మరో 70 కోట్ల బడ్జెట్ అంటే 150 కోట్ల వసూళ్లు సాధించాలి బాక్సాఫీస్ వద్ద. శాకుంతలం ఎంత సాధిస్తుంది అన్నది చూడాలి. ఫిబ్రవరి 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గుణశేఖర్.

    Share post:

    More like this
    Related

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram Rana Movie : హిరణ్యకశ్యప కోసం గుణశేఖర్ ను పక్కన పెట్టిన రానా.. లైన్లోకి త్రివిక్రమ్

    Trivikram Rana Movie నోముకున్నోడి బూరె నోచుకున్నోడు తిన్నట్లుగా ఉంది. హిరణ్యకశ్యప...

    సమంత శాకుంతలం డిజాస్టర్

    సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన...

    ‘శాకుంతలం’ఎఫెక్ట్… డిప్రెషన్‌లోకి సమంత?

    సమంత... టాలీవుడ్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ టాప్...

    సమంతపై దారుణమైన కామెంట్స్ చేసిన నిర్మాత

    స్టార్ హీరోయిన్ సమంత పై దారుణమైన కామెంట్స్ చేసాడు నిర్మాత ,...