34.6 C
India
Wednesday, May 1, 2024
More

    ‘శాకుంతలం’ఎఫెక్ట్… డిప్రెషన్‌లోకి సమంత?

    Date:

    'Sakunthalam' effect... Samantha into depression?
    ‘Sakunthalam’ effect… Samantha into depression?

    సమంత… టాలీవుడ్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్న టైంలో అక్కినేని ఇంటికి కోడలుగావెళ్లింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అక్కినేని ప్రిన్సెస్ గా మారిపోయింది. అక్కినేని ట్యాగ్ లైన్ తోనే . లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జోడి వివాహ బంధానికి విడాకులతో గుడ్ బై చెప్పుకున్నారు. కట్ చేస్తే… సోలో బ్రతుకే సో బెటర్ అనుకున్న సామ్… బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్, ఐటమ్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇంత వరకు బాగానే ఉన్నా… ఇప్పుడు బ్యూటీ కెరీర్ డైలామాలో పడిపోయింది.

    ప్రజెంట్ సమంత కెరీర్ ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. సినిమా ఛాన్స్ లు కరువ్వడంతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ కలవరపెడుతున్నాయి. ఆ మధ్య మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకున్న బ్యూటీ… మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే రీసెంట్ గా ‘శాకుంతలం’ రిజల్ట్ తర్వాత సామ్ పరిస్థితి దారుణంగా మారినట్లు తెలుస్తోంది. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో నెక్ట్స్ సినిమాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి తరువాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు సామ్ దీంతో బ్యూటీ డిప్రెషన్‌లోకి వెళ్లిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇదిలా ఉంటే… సినిమా ప్రమోషన్ల టైంలో సమంత తన పర్సనల్ లైఫ్ గురించీ, హెల్త్ ప్రాబ్లమ్ గురించి పదే పదే ప్రస్తావించి సింపథి క్రియేట్ చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా చిప్స్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందన్న విమర్శలు ఎక్కువ అయ్యాయి.అంతేకాక టాలీవుడ్ మేకర్స్ సైతం సామ్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. హెల్త్ ప్రాబ్లమ్స్ తో నే మేకర్స్ బ్యూటీని దూరం పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ హీరోలు సైతం సామ్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపలేదన్న వాదన నడుస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే సమంత క్రేజ్ తో పాటు సినిమాల గ్రాఫ్ పడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...