39.7 C
India
Tuesday, April 30, 2024
More

    Trivikram Rana Movie : హిరణ్యకశ్యప కోసం గుణశేఖర్ ను పక్కన పెట్టిన రానా.. లైన్లోకి త్రివిక్రమ్

    Date:

    Trivikram Rana  gunashekar
    Trivikram Rana gunashekar

    Trivikram Rana Movie నోముకున్నోడి బూరె నోచుకున్నోడు తిన్నట్లుగా ఉంది. హిరణ్యకశ్యప సినిమా తీయాలని దర్శకుడు గుణశేఖర్ కలలు కన్నాడు. దీని కోసం డబ్బులు కూడా ఖర్చు చేశాడు. అన్ని కుదిరితే 2020లోనే పట్టాలెక్కాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. హిరణ్యకశ్యప వాయిదా పడటంతో శాకుంతలం సినిమా చేశారు గుణశేఖర్.

    శాకుంతలం సినిమాకు ఏడాదికి పైగా సమయం పట్టంది. కానీ శాకుంతలం డిజాస్టర్ కావడంతో హిరణ్య కశ్యప లేనట్లే అనుకోవడంతో జులై 19న రానా ఓ షాక్ న్యూస్ చెప్పారు. హిరణ్యకశ్యప తీయబోతున్నట్లు వెల్లడించాడు. కానీ అందులో గుణశేఖర్ పేరు మాత్రం లేదు. కొత్తగా త్రివిక్రమ్ పేరు వచ్చి చేరింది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు ఎంతో ఆతృత పడిన గుణశేఖర్ ను కాదని కొత్త వారితో తెరకెక్కించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

    హిరణ్య కశ్యప దర్శకుడు ఎవరనేది తెలియడం లేదు. గుణశేఖర్ ఈ ప్రాజెక్టు చేయడం లేదని అర్థమవుతోంది. ఎన్నో ఏళ్లు కష్టపడిన గుణశేఖర్ ను కాదని ఇప్పుడు కొత్తవారితో సినిమా చేయాలని రానా అనుకోవడం బాగా లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. రానా, త్రివిక్రమ్ లను టార్గెట్ చేశారు.

    హిరణ్యకశ్యప దర్శకుడు ఎవరనేదానిపై ఇంకా సందేహాలు తీరడం లేదు. రానాకు హీరోగా సక్సెస్ లు లేవు. దీంతో ఈ సినిమా తీసి పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. గత ఏడాది భీమ్లా నాయక్, విరాట పర్వం సినిమాల్లో నటించాడు. విరాటపర్వం నిరాశ పరచింది. బాహుబలితో మంచి పేరు తెచ్చుకున్న రానాకు సరైన గుర్తింపు లేదు. అందుకే హిరణ్యకశ్యప తీయాలని చూస్తున్నారని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

    Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్...

    Trivikram Srinivas : త్రివిక్రమ్ మల్టీస్టారర్.. మరో ‘నువ్వు నాకు నచ్చవ్’  పక్కా!

    Trivikram Srinivas : త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు.. ప్రాసలు, పంచ్ లతో...

    Guntur Kaaram : మహేశ్ బాబు సినిమాలోని వీడియో సాంగ్ లీక్.. శ్రీలీల డ్యాన్స్ కు నెటిజన్ల ఫిదా..

    Guntur Kaaram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-సూపర్ స్టార్ మహేశ్...

    Mahesh Babu : మహేష్ బాబుతో 19 ఏళ్ల తర్వాత కలుస్తోంది

    Mahesh Babu  మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న...