36.1 C
India
Saturday, May 4, 2024
More

    రిషి సునాక్ ను బూతులు తిట్టిన హీరోయిన్

    Date:

    britain actor jameela jamil fires on rishi sunak
    britain actor jameela jamil fires on rishi sunak

    బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది బ్రిటన్ హీరోయిన్ జమీలా జామిల్. షీ – హల్క్ అనే వెబ్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది ఈ భామ. హాట్ భామగా రాణిస్తున్న ఈ భామకు రిషి సునాక్ మీద కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. రిషి సునాక్ ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదురుకొంటున్న బ్రిటన్ ను గాడిలో పెట్టాలని భావించి కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్దమౌతున్నాడు.

    దాంతో జమీలా జమీల్ కు ఎక్కడ లేని కోపం వచ్చింది అంతే ……. రిషి సునాక్ ను బూతులు తిట్టేసింది. నువ్వు సంపన్న వర్గానికి చెందిన వాడివి , మితవాడివి…… పైగా అదృష్టం కొద్దీ ప్రధాని పదవి చేపట్టిన వాడివి అందుకే నీకు ప్రజల కష్టాలు అర్ధం కావడం లేదు. కష్టాలు పడుతున్న ప్రజలు తమ నిరసనను తెలపాలని భావిస్తుంటే నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టకుండా ఆంక్షలు విధించాలని చూస్తున్నావ్ అంటూ మండిపడింది.

    భారత సంతతికి చెందిన రిషి సునాక్ రాజకీయాల్లోకి ప్రవేశించి  పదవీ బాధ్యతలు చేపట్టాడు. అయితే అనూహ్యంగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి పోటీ పడ్డాడు. అయితే ఆ పోటీలో లిజ్ ట్రస్ విజయం సాధించింది. రిషి సునాక్ ఓటమి చవి చూసాడు. కానీ అదృష్టం అంటే రిషి సునాక్ దే ! ఎందుకంటే ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ నెల రోజులు కూడా పదవి బాధ్యతలు నిర్వహించకుండానే చేతులు ఎత్తేసింది. దాంతో రిషి సునాక్ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు భారత్ ను బానిసగా చేసి పరిపాలించిన బ్రిటీష్ వాళ్లకు భారతీయుడి సత్తా ఏంటో చూపిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Time is Great : కాలాన్ని మించిన గొప్పోడు లేడురా బై.. ఇది మరోసారి..!

    Time is great : కాలాన్ని మించిన గొప్పోడు లేడు.. ఇది...

    విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు ?

    విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను...

    మోడీని కలిసిన రిషి సునాక్

    ఇండోనేషియాలో అద్భుతం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసాడు బ్రిటన్...

    NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్...