30.2 C
India
Sunday, May 5, 2024
More

    భారీ ప్రమాదం నుండి బయటపడిన నభా నటేష్

    Date:

    nabha natesh suffered bad accident
    nabha natesh suffered bad accident

    స్టార్ హీరోయిన్ నభా నటేష్ భారీ ప్రమాదం నుండి బయటపడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పింది. గత ఏడాది భారీ ప్రమాదం జరిగిందని , ఆ ప్రమాదంలో వెంట్రుకవాసిలో భారీ ప్రమాదం తప్పిందని , అయితే చేయికి బలమైన గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని …… ఆపరేషన్ వల్ల బయటకు రాలేక కొన్నాళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

    ఇక ఇప్పుడు కోలుకున్నానని , అయితే తగిన వ్యాయామం చేసి మళ్ళీ సినిమాల మీద దృష్టి పెడతానని అంటోంది. అయితే ఈ విషయం ఆలస్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే …… ప్రమాదం జరిగింది అంటే ముందు సానుభూతి వ్యక్తం చేస్తారు కానీ తీరా సమయానికి సినిమాలు ఇవ్వరు కాబట్టి పూర్తిగా కోలుకున్నాక చెబుతోంది అన్నమాట.

    నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ హిట్ కొట్టింది. అంతకు ముందు అలాగే ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దాంతో కెరీర్ లో ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతోంది కాబట్టి తప్పకుండా మంచి జరగాలనే కోరుకుందాం. అయితే తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంతో పలువురు షాక్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nabha Natesh : షర్టు బటన్లు విప్పేసిన ఇస్మార్ట్ పోరి.. అవి కనిపించేలా హాట్ ఫోజులు..!

    Nabha Natesh ఇస్మార్ట్ హీరోయిన్ గా దుమ్ములేపింది నభా నటేష్. ఈ...

    Nabha Natesh : చీరలో చింపేసిన నభా నటేష్.. బుట్టబొమ్మలా మెరుస్తోందిగా..!

    Nabha Natesh సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం, అభినయం మాత్రమే కాదు...

    Nabha Natesh gorgeous Look : టీషర్టు పైకి ముడేసి.. పాలపొంగులాంటి అందాలు చూపిస్తున్న నభా నటేష్‌..!

    Nabha Natesh gorgeous Look : సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే...