32.2 C
India
Monday, April 29, 2024
More

    Nabha Natesh : షర్టు బటన్లు విప్పేసిన ఇస్మార్ట్ పోరి.. అవి కనిపించేలా హాట్ ఫోజులు..!

    Date:

    Nabha Natesh
    Nabha Natesh

    Nabha Natesh ఇస్మార్ట్ హీరోయిన్ గా దుమ్ములేపింది నభా నటేష్. ఈ సినిమాతో ఆమె ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. పూరీ మార్క్ టేకింగ్ లో తన అందాలు మొత్తం ఆరబోసింది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. వరుసగా పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి.

    కానీ ఏం లాభం.. ఆమె వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. అందుకే ఆమె నుంచి చాలా కాలంగా తెలుగులో సినిమాలు రావట్లేదు. కొన్ని ఆఫర్లు వస్తున్నా సరే.. అందులో సెకండ్ హీరోయిన్, ఐటెం సాంగ్స్ మాత్రమే వస్తున్నాయంట.

    దాంతో అవి చేసే ఇంట్రెస్ట్ లేక వాటిని రిజెక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కన్నడ ఇండస్ట్రీపై ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది. ఇక తెలుగులో మళ్లీ సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నా.. ఇక్కడ క్రేజ్ తగ్గిపోవడంతో పెద్దగా అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది.

    అందుకే తన అందాలతో గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మరోసారి ఇన్ స్టాను షేక్ చేసింది. ఈ సారి వైట్ కలర్ షర్టులో తన ఎద పరువాలను మొత్తం చూపించేసింది. ఇందులో తన ఎద ఎత్తులు కనిపించేలా ఓపెన్ చేసేసింది. బటన్లు విప్పేసి మరీ తన హాట్ హాట్ పరువాలను పరిచేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంతగా అందాలను చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nabha Natesh : చీరలో చింపేసిన నభా నటేష్.. బుట్టబొమ్మలా మెరుస్తోందిగా..!

    Nabha Natesh సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం, అభినయం మాత్రమే కాదు...

    Nabha Natesh gorgeous Look : టీషర్టు పైకి ముడేసి.. పాలపొంగులాంటి అందాలు చూపిస్తున్న నభా నటేష్‌..!

    Nabha Natesh gorgeous Look : సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే...