
నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన పేరును ఆడియెన్స్ మదిలో రిజిస్టేర్ చేయించుకుంది. స్టార్ హీరోయిన్ అయిపోదాం అని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. కానీ ఈమెకు లక్ బాలేకనో లేదంటే ఈమె ఓకే చెప్పిన సినిమాల కథలు వర్కౌట్ కాకనో తెలియదు కానీ ఈ బ్యూటీ పేరు స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరలేదు.
ఈ క్రమంలోనే ఈమె స్టార్ హీరోయిన్ కాకుండానే ఇండస్ట్రీకి దూరం అయ్యింది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వెనుకబడి పోయింది. ముందుగా కన్నడ సినిమాలో ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ముందుగా ఆఫర్స్ అందుకున్న ఒక్కటంటే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు.
ఇష్మార్ట్ శంకర్ హిట్ అయ్యింది కానీ హీరో, డైరెక్టర్ ఖాతాలో ఈ హిట్ పడిపోయింది. ఈ భామ మాస్ట్రో తర్వాత మరో సినిమా తెలుగులో చేయలేదు.. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. అయిన కూడా ఈమె ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ కాలం గడుపుతుంది..
నభా నటేష్ ఫోటోలు, వీడియోలు వదులుతూ సందడి చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. థైస్, ఎద అందాలతో హాట్ నెస్ ను మరింత పెంచేసి షేర్ చేసిన అందాలకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.. తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. ఆ పిక్స్ మీకోసం.