31 C
India
Monday, April 29, 2024
More

    Nabha Natesh gorgeous Look : టీషర్టు పైకి ముడేసి.. పాలపొంగులాంటి అందాలు చూపిస్తున్న నభా నటేష్‌..!

    Date:

    Nabha Natesh gorgeous Look :

    సినీ ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి.. అలా లక్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం.. మరి ముఖ్యంగా ఇక్కడ అందరి లక్ ఒకేలా ఉండదు.. ఒక్కొక్కరు మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగితే ఇంకొందరు లక్ బాలేక పెద్దగా రాణించలేక పోతారు.

    మరి అందం, అభినయం సమపాళ్లలో ఉన్నప్పటికీ రాణించలేక వెనుక బడిన భామలలో నభా నటేష్ ఒకరు.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పెద్దగా రాణించలేదు.. ఈ కన్నడ భామ తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..

    ఇక్కడ కూడా ముందుగా బాగానే గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు అయితే అందుకుంది కానీ అవన్నీ ప్లాప్ అయ్యే సరికి ఈమె స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకుని వరుసగా పలు సినిమాలు చేసింది.. కానీ అవి కూడా అమ్మడిని నిరాశ పరిచాయి.. దీంతో మొత్తానికే తెలుగులో కనిపించకుండా పోయింది.

    ఇదిలా ఉండగా ఈమె ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకునే పనిలో ఉంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. పైన టాప్ ముడేసి నడుము కనిపించేలా ఎక్స్పోజ్ చేస్తూనే కింద షార్ట్ వేసుకుని థైస్ అందాలతో చేసిన అందాల ఆరబోతకు ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.. ఈ అమ్మడు షేర్ చేసిన హాట్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nabhanatesh In Beautiful Top : టాప్ అందాలతో సెగలు పుట్టిస్తున్న నభానటేష్.. ఆ సైజులు చూశారా..!

    Nabhanatesh In Beautiful Top : సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో...

    Nabha Natesh : షర్టు బటన్లు విప్పేసిన ఇస్మార్ట్ పోరి.. అవి కనిపించేలా హాట్ ఫోజులు..!

    Nabha Natesh ఇస్మార్ట్ హీరోయిన్ గా దుమ్ములేపింది నభా నటేష్. ఈ...

    Nabha Natesh : చీరలో చింపేసిన నభా నటేష్.. బుట్టబొమ్మలా మెరుస్తోందిగా..!

    Nabha Natesh సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం, అభినయం మాత్రమే కాదు...