34.5 C
India
Monday, May 6, 2024
More

    UBlood app కోసం పాట రాయనున్న చంద్రబోస్

    Date:

    Chandra Bose to write song for UBlood app
    Chandra Bose to write song for UBlood app

    నాటు నాటు అనే పాటతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నాడు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబోస్ పేరు మారుమ్రోగుతోంది ఈ పాటతో. దాంతో చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇదే సమయంలో JSW & Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు చంద్రబోస్ – సుచిత్ర దంపతులు.

    ఇక UBlood app గురించి తెలుసుకున్న చంద్రబోస్ దంపతులు ప్రవాస భారతీయులు జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు. యు బ్లడ్ యాప్ గొప్పతనం దశదిశలా వ్యాపించేలా పాట రాస్తానని తెలిపారు. రక్తదాతల, రక్తగ్రహీతల సమగ్ర సమాచారం ఉండే యాప్ కావడంతో అలాంటి గొప్ప యాప్ గురించి ప్రపంచానికి మరింతగా చేరువ కావాలని అందుకు పాట రాస్తానని స్పష్టం చేశారు చంద్రబోస్.

    నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం పట్ల UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి అభినందనలు తెలిపారు. JSW & Jaiswaraajya.tv సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ , అశోక్ చంద్రబోస్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    NTR : అనవసరంగా ఈ సినిమాలు చేశానని బాధపడ్డ ఎన్టీఆర్..

    NTR : జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా...

    NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. అప్పటికిదాకా ఆగాలా?

    NTR Devara : RRR తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR) హీరోగా...