32.2 C
India
Monday, April 29, 2024
More

    CANADA ; కెనడాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

    Date:

    తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా ఆద్వర్యంలో  డిసెంబర్ 9 వ తారీకున కెనడా లో ని మిస్సిసాగ నగరంలో వున్న కెనెడియన్ కాప్టిక్ చర్చి నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. తాకా సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు అందరికి ఆహ్వానము పలుకగా, కెనడా మరియు భారత దేశ భక్తి గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని రాణి మరియు ఆర్నాల్డ్ మద్దెల ప్రారంభించారు. మొదటగా క్రిస్మస్ ప్రేయర్ తో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో క్రిస్మస్ కెరోల్స్ మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు 3 గంటల పాటు ఉల్లాసం గా జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలతో డ్రాయింగ్ మరియు పేయింటింగ్ కార్యక్రమము అందరినీ అలరించింది. కాండిల్ ప్రేయర్స్ ప్రత్యేక ఆకర్హణగా నిలిచింది. రాణి మద్దెల క్రిస్మస్ మెసేజ్ ని అందించారు.

    ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తాకా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల మరియు తాకా వ్యవస్థాపక సభ్యులు చారి సామంతపూడి గారు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు గురించి వివరించారు ఈ ఉత్సవాలలో పాల్గొన్న చిన్నారులందరికి క్రిస్మస్ బహుమతులు అందజేయడం జరిగింది.

    ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు రాఘవ్ అల్లం, జెనరల్ సెక్రెటరి ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, ట్రెజరర్, మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు విద్య భవణం, ఖాజిల్ మొహమ్మద్, ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, సాయిబోథ్ కట్టా , ఆదిత్య వర్మ, యూత్ డైరక్టర్లు లిఖిత తదితరులు పాల్గోన్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

    దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....