39.5 C
India
Thursday, May 2, 2024
More

    UAE: యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

    Date:

     

     

     

     

     

     

     

     

    UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  యూఏఈలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు తరంగిణి అధ్వర్యంలో ప్రవాసీయులు పండుగను వైభవోపేతంగా జరుపుకున్నారు. రాస్ అల్ ఖైమాలోని ఇండియన్ అసోసియేషన్ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది, తెలుగు తరంగిణి అధ్యక్షుడు వక్కలగడ్డ వెంకట సురేష్ అధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు.

    భోగి మంటలతో నాంది పలికిన కార్యక్రమంలో గాలి పటాలు, ముగ్గుళ్ల రంగవల్లులు, చిన్నారుల హరిదాసుల ప్రదర్శనలు, సామూహిక తిరప్పావై, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, అధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి బ్రహ్మశ్రీ కాసిన ప్రసాద్ గణేశ్ ప్రత్యేకంగా విచ్చేశారు. ఆయన అధ్వర్యంలో శ్రీ గోదా రంగనాధ కల్యాణం, పల్లకి సేవలో భక్తులందరూ పరవశించిపోయారు. కళ్యాణంలో పాల్గొన్న వారందరికి టీటీడీ తరఫున లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు.

    తెలుగు సినీ నటుడు ప్రదీప్.. కుటుంబ సమేతమంగా పాల్గొన్నారు. సురేఖ పట్నం వ్యాఖ్యాతగా వ్యవ హరిస్తూ సందర్భానుసారం సన్నివేశానికి అనుగుణంగా చేసిన కామెంట్లు అందర్నీ అలరించాయి. తెలుగు తరంగిణి బృందం తరఫున శ్రీనివాసరావు , రాజేశ్ చామర్తి, సత్యానంద, డాక్టర్ వీరా, కేదార్. డాక్టర్ రాఘ వేంద్ర, ప్రసాద్, బ్రహ్మ, విజయ్, శరత్ చంద్ర, సైదా రెడ్డి. శివారెడ్డి,రామశేషు, రవి, అనిల్ కుమార్, వెంకట కళ్యాణ్, లక్ష్మణ్ రావు, శివానందరెడ్డి, ఫ్లోరెన్స్ విమల, వీరేంద్రలు తదితరులు పాల్గన్నారు.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

    దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....

    Muscat : మస్కట్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు..హాజరైన తెలుగు ప్రముఖులు

      ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి వేడుకలు  ఘనంగా జరిగాయి. ఒమన్‌లో...