37.8 C
India
Monday, April 29, 2024
More

    DHUBAI; దుబాయిలో తెలుగు వారి వనభోజనాలు

    Date:

    దుబాయిలోని  తెలుగు వారు కార్తీక మాసంలో వనభోజనాలు చేశారు. నగరాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరికి వారు వనభోజనాలను నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, అధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్న తమ ఆచార వ్యవహారాలను నిక్కచ్చిగా పాటిస్తారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని దుబాయి, షార్జా, ఆబుధాబి, ఇతర ఏమిరేట్లలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఇటీవల కార్తీక మాసం చివరి ఆదివారంలో దుబాయిలో వనభోజన కార్యక్రమాన్ని తెలుగు ప్రవాసీ ప్రముఖులు బలుసా వివేకానంద ఆధ్వర్యంలో నిర్వహించగా అందులో కుల, మతాలకు తావు లేకుండా ఇతరులు కూడా పాల్గోన్నారు.పూజలు, భోజనాలకు పరిమితం కాకుండా పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే వివిధ క్రీడలు, పాటల పోటీల కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అందరూ ఆనందోత్సహాల మధ్య మైమరిచిపోయారు. సభికుల స్పందన, ప్రాంగణ పరిస్ధితుల ఆధారంగా తమ వాక్చతుర్యంతో స్రవంతి, శరణ్యలు చేసిన వ్యాఖ్యలు అందర్ని అలరించాయి.

    వురా కృష్ణా, పల్తీ శ్రీనివాస్, చైతన్య చక్కినాల, సుంకు సాయి ప్రకాశ్, బవిరిశెట్టి శ్రీనాథ్, విశ్వాస్ గంగవరం, శ్రుజన్ శెట్టి, ఆషిక్ గుణపాటి, వంశీ కృష్ణ నిచ్చెనమట్ల, వెంకట పవన్ కప్పల, సత్యప్రవీణ్ కొమ్మూరి, బుచ్చు మురళీమోహన్, మహాలక్ష్మి కొమ్మూరి, ఇంద్రజ సురే, సంతోషి నాంపల్లి, శ్రవణ్ కుమార్ నాంపల్లి, శ్రీధర్ శ్రీచరణ్ పలుకూరు, అభిషేక్ ప్రసన్న కుమార్, లత పల్తీలు, సురేశ్ ఒబ్బిలిశెట్టి, వంగవీటి శ్రీనివాస రావు తదితరులు కార్యక్రమ నిర్వహణకు సమన్వయం చేశారు.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    English Day : పరభాషా జ్ఞానాన్ని సంపాదించు.. నీ భాషలోనె నువ్వు సంభాషించు..!

    ఇంగ్లీష్ డే బ్రిటిషోడు మనకిచ్చిన ఓ వరం..అదే శాపం.. ఇంగ్లీష్.. మనం వెటకారంగా పిలుచుకునే ఎంగిలిపీసు.. గాడిద గుడ్డు...

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    Kartika Vanabhojanas : సౌదీలో కార్తీక వనభోజనాలు

    Kartika Vanabhojanas : ఎక్కడో మాతృభూమికి దూరంగా ఎడారిలో అందునా నడి...

    Game Of Thrones: తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఏ ఓటీటీ ప్లాట్ ఫారమో తెలుసా?

    Game Of Thrones: ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ హాలీవుడ్ నే షేక్...