40.1 C
India
Tuesday, May 7, 2024
More

    1st November Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    1st November Horoscope
    1st November Horoscope

    1st November Horoscope : మేష రాశి వారికి ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. అధికారుల అండ ఉంటుంది. సహాయ సహకారాలు దక్కుతాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

    వ్రషభ రాశి వారికి ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవారాధన చేయడం అనుకూలం.

    మిథున రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనోవిచారం కలుగుతుంది. మనోబలం పెరిగేలా చూసుకోవాలి. గణపతి ఆరాధన మంచి చేస్తుంది.

    కర్కాటక రాశి వారికి మీ పనితీరుకు తగిన గుర్తింపు దక్కుతుంది. కొత్త వస్తువులు కొంటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతారాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళితే మంచిది. విష్ణు నామస్మరణ మంచిది.

    కన్య రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దుర్గాదేవి ఆరాధన శుభకరం.

    తుల రాశి వారికి మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. లలిత సహస్ర నామాలు చాదవడం మేలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త మీ బలం పెంచుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    ధనస్సు రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టే పనుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.

    మకర రాశి వారికి మంచి కాలం. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవత ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    కుంభ రాశి వారికి కలహాలు వచ్చే అవకాశముంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే నష్టాలు వస్తాయి. గణేశ అష్టోత్తర శతనామావళి చదువుకుంటే లాభం.

    మీన రాశి వారికి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    YS Jagan : చంద్రబాబుకు 2019 గుర్తు చేసిన జగన్..!

    YS Jagan : వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మచిలీపట్నం...

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...