21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Adipurush Movie collections : ఆదిపురుష్ కు కలెక్షన్ల వరద

    Date:

    Adipurush Movie collections
    Adipurush Movie collections

    Adipurush Movie collections : ప్రభాస్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16న విడుదలైంది. అన్ని కేంద్రాల్లో బాగానే ఆడుతోంది. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించిన తీరు ఆకట్టుకుంటోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోతోంది.

    సినిమాలో టెక్నాలజీని బాగా వాడారు. గ్రాఫిక్స్ ప్రభావంతో సినిమా ఆద్యంతం పిల్లలకు బాగా నచ్చుతోంది. అత్యాధునిక టెక్నాలజీ వాడి విజువల్ గా తీయడం సంచలనం కలిగిస్తోంది. సినిమా తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది. రూ. 100 కోట్లు వసూళ్లు చేసింది. రెండో రోజు రూ.200 కోట్లు దాటేసింది. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. దీంతో ఆదిపురుష్ సినిమా విజయం సాధించినట్లేనని పరిశ్రమ వర్గాల టాక్.

    తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డుల వర్షం కురుస్తోంది. మూడు రోజులకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 64.95 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 302 కోట్లు కొల్లగొట్టింది. ఇలా ఆదిపురుష్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ప్రభాస్ బాహుబళితో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి విధితమే. దీంతో ఆదిపురుష్ తో మారోమారు తన స్టామినా చూపించాడు.

    సినిమాపై విమర్శలు కూడా వస్తున్నాయి. పిల్లలు చాలా మంది సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఆదిపురుష్ అంతలా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆదిపురుస్ మునుముందు ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియడం లేదు. ప్రభాస్ రాముడిగా తన ప్రతిభను చాటాడు. ఆ పాత్రకు ప్రభాస్ అయితేనే కరెక్టు అనే వాదనలు కూడా వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Adipurush Collections : ఆదిపురుష్‌ 19 రోజుల కలెక్షన్లు ఇవే.. కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయిన వైనం..!

    Adipurush Collections : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన...

    Virender Sehwag : ఆదిపురుష్ సినిమాపై వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు

    Virender Sehwag Comments on Adipurush : ఆదిపురుష్ సినిమా వివాదాలకే...

    ‘ Adipurush Movie : ఆదిపురుష్’లో లక్ష్మణుడి పాత్ర వదులుకున్న హీరో అతనే.. ఆయన ఎవరంటే..?

    ‘ Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన...