26.3 C
India
Wednesday, September 16, 2026
More

    After 20 years Mahesh : 20 ఏళ్ల తర్వాత అలాంటి సినిమా చేస్తున్న మహేష్.. వర్కౌట్ అయ్యేనా?

    Date:

    After 20 years Mahesh
    After 20 years Mahesh
    After 20 years Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 47 ఏళ్ల వయసులో కూడా లేడీ ఫ్యాన్స్ ను కట్టి పడేస్తున్నారు. గత ఏడాది మహేష్ సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను చేస్తున్నాడు.
    ఈ సినిమా నుండి కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న అదిరిపోయే గ్లింప్స్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేస్తున్న అదిరిపోయే పోస్టర్ తో మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.. అయితే ఈ పోస్టర్ వెనుక కథ వేరే ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ తో మహేష్ ఇప్పుడు మూడవ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి..
    ఇక ఈ సినిమాకు గుంటూరు కారం, అర్జునుడు, అతడే పార్థు, అమరావతికి అటూ ఇటు అనే టైటిల్స్ ముందుగా వినిపించాయి.. రేపు ఈ సినిమా నుండి అదిరిపోయే మాస్ స్ట్రైక్ రాబోతుంది అని దీనిని మీ సమీప థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం అని నిన్న పోస్టర్ తో తెలిపారు.. ఈ పోస్టర్ ప్రకారం చుస్తే మహేష్ కబడ్డీ ఆటో కూతకు వెళ్తున్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు..
    అయితే ఇక్కడ మాత్రం మహేష్ రౌడీల పని చెప్పేందుకు కబడ్డీ కబడ్డీ అంటూ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ మెడకు తలకట్టు కట్టి మాస్ అండ్ క్లాస్ లుక్ లో అల్లడిస్తున్నాడు. మరి 20 ఏళ్ల ముందు మహేష్ ఒక్కడు సినిమా కోసం కబడ్డీ ప్లేయర్ గా కనిపించాడు.. ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఇలా కబడ్డీ ఆడుతున్నాడు అని తెలిసి ఈ సినిమాపై ఫ్యాన్స్ మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Trivikram : త్రివిక్రమ్‌ను పక్కన పెడుతున్న తెలుగు హీరోలు… కారణం ఇదేనా?

    Trivikram : కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ సినిమా అంటే హీరోలకి గ్యారంటీ...

    Trivikram : డైలమాలో పడిన త్రివిక్రమ్…ఇప్పుడు తన దారెటు…

    Trivikram : ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు....

    Bandla Ganesh : బండ్ల గణేష్ బూతు పురాణం.. త్రివిక్రమ్ కు క్షమాపణలు

    Bandla Ganesh : కోపం వస్తే బండ్ల గణేష్ ఎలా ఊగిపోతాడో.....