31 C
India
Monday, April 29, 2024
More

    Samantha : మహేష్ బాబును షర్ట్ విప్పి అది చూపించమన్న సమంత.. ఆయన ఏమన్నారంటే..!

    Date:

    Samantha :
    ప్రస్తుతం ఖుషి సినిమా అందరిని ఆకట్టు కుంటుంది.. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విజయ్, సమంత జోడిగా కనిపించారు. వీరి రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది.. ఇద్దరు వరుస ప్లాప్స్ తో ఉన్న సమయంలో ఖుషి వంటి విజయం ఇద్దరి కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. సెప్టెంబర్ 1న రిలీజ్ అయినా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
    100 కోట్ల మార్క్ కూడా ఈజీగానే సాధిస్తుంది అనుకుంటున్న సమయంలో ఖుషి సినిమాకు వర్షాలు మైనస్ అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా దూసుకు పోతుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడో మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అలాంటి వీడియోనే సమంతకు సంబంధించినది వైరల్ అవుతుంది.
    సమంత హోస్ట్ గా చేసే ఒక షోకు త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరు కలిసి వచ్చారు. ఆ షోలో సమంత మహేష్ బాబుని మీరెప్పుడు సిక్స్ ప్యాక్ బాడీని మాకు చూపిస్తారు అంటూ డైరెక్ట్ గా అడిగేసింది. అప్పుడు మహేష్ ఫన్నీగా నేను చూపించను ఎందుకంటే నా బాడీని ఎవరు కూడా చూడరు అంటూ ఆన్సర్ ఇచ్చాడు.
    అప్పుడు సామ్ ఏవండీ త్రివిక్రమ్ గారు మీరు అయినా ఈయనతో సినిమా చేసే సమయంలో సిక్స్ ప్యాక్ కనిపించేలా చేయండి అంటూ ఈ భామ మాట్లాడిన వీడియో వైరల్ కాగా సామ్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.. పెళ్ళైనా అలా వేరే హీరో సిక్స్ ప్యాక్ చూపించమంటూ అడగడానికి సిగ్గులేదా అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో గుంటూరు కారం చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలో అయినా సిక్స్ ప్యాక్ మహేష్ తో చేయిస్తాడా అని ఎదురు చూస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...