29.3 C
India
Tuesday, February 10, 2026
More

    First Crush : ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన అల్లు అర్జున్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

    Date:

    First Crush
    First Crush

    First crush : తాత, తండ్రి పరపతి వాడుకోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగిన హీరో అల్లు అర్జున్. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సినిమా ఒక్కోటి ఒక్కో తీరని చెప్పాలి. ఇక అందులో అల్లు అర్జున్ పోషించిన పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆయన పుష్ప: ది బిగినింగ్ తో ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను పెంచుకుతున్నారు ఆయన. ఐకాన్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతూ సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారు.

    అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహరెడ్డిది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిందే. స్నేహ రెడ్డి తల్లిదండ్రులు మొదట సినిమా ఫ్యామిలీకి తన కూతురును ఇవ్వాలి అనుకోలేదట. అయితే స్నేహిరెడ్డి వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందట. అయితే స్నేహారెడ్డి కంటే ముందే అల్లు అర్జున్ కు క్రష్ ఉండేదట. ఈ మధ్యనే ఈ విషయం స్వయంగా అల్లు అర్జున్ చెప్పుకున్నాడు. దీంతో ఎవరా అమ్మాయి..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు.

    తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలేకు ఛీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు అల్లు అర్జున్. ఆహా ప్లాట్ ఫారంలో స్ట్రీమింగ్ అవతుంది ఈ ప్రోగ్రాం. అయితే సీజన్ 1 సక్సెస్ ఫుల్ గా ముగియగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సీజన్ 2కు ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ వచ్చారు. సీజన్ 2కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పాడు అల్లు అర్జున్ . ఈ ప్రోమోలో ఏముందో ఇక్కడ చూద్దాం.

    ఈ షోలో కంటెస్టెంట్ శృతి ‘అల వైకుంఠపురం’లోని ఓ మై గాడ్ డాడీ అనే పాటని పాడుతుంది. ఈ పాట విన్న తర్వాత అల్లు అర్జున్ నీ పేరేంటి అని అడుగుతాడు. దానికి ఆమె శృతి అని చెప్పడంతో నీ పేరంటే నాకు చాలా ఇష్టం. నా మొదటి లవర్ పేరు కూడా శృతి అంటూ చెప్పాడు. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడను అని కూడా అన్నాడు.  ఎందుకంటే నేను ఇంటికి వెళ్లాలి కదా.. అసలే అక్కడ నా భార్య షో చూస్త ఉంటుంది. అంటూ అల్లు అర్జున్ నవ్వాడు.

    ఫస్ట్ సెకండ్ క్లాస్ లో అయితే ఇంతలా ఎందుకు సిగ్గుపడతాను అంటూ అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో స్నేహరెడ్డి కన్నా ముందే అల్లు అర్జున్ కు లవర్ ఉండా..? అసలు శృతి ఎవరు..? వీరు ఏ క్లాస్ లో కిలిసి చదువుకున్నారు..? అంటూ నెటిజన్లు తెగ సెర్చింగ్ చేస్తున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం షో చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...