39.6 C
India
Thursday, May 9, 2024
More

    Amy Jackson : అమీ జాక్సన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా? 

    Date:

    Amy Jackson
    Amy Jackson

    Amy Jackson : ‘ఐ’, ‘రోబో 2.O’తో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకన్న హీరోయిన్ అమీ జాక్సన్. ఇటు నటనా పరంగా అటు అందం పరంగా కూడా ఆమె బాగుంటుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ఆమె తెలియని వారు ఉన్నారంటే సందేహమే. ప్రయోగాలకు మారుపేరుగా నిలుస్తుంది అమీ జాక్సన్. రోబో 2.O ఆమె నటనను చూసిన చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు.

    ఈ మధ్య ఆమె లుక్ బాగా మారిపోయింది. ఏదైనా ప్రాజెక్టులో భాగంగా మారిపోయారా? లేక ఆమె రూపమే మార్చుకుందా తెలియాదు కానీ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే, ఒకటి, రెండు సినిమాలతోనే ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. నటనకు అందం కూడా తోడవడంతో రెండు ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఇటీవల ఆమె ఫేస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను అమీ తన ఇన్ స్టా ఖాతాలో కూడా షేర్ చేసుకుంది.

    ఇతరులను అందం గురించి విమర్శించే నువ్వు ఇప్పుడు ఇలా అయ్యావంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘ఐ’లో వైరస్ అమీకి సోకిందా? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆమె ఒక మ్యాగజైన్ పై ప్రింట్ అయిన ఫేస్ ను చూసి చాలా మంది చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2012లో ‘ఏక్ దీవానా థా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమీ చివరిసారిగా రజనీకాంత్ నటించిన రోబో 2.0లో కనిపించింది.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amy Jackson : బాబోయ్.. ఉబికి వస్తున్న ఎద పరువాలు మొత్తం బయట పెట్టిన అమీ జాక్సన్..!

    Amy Jackson : అమీ జాక్సన్ ఎప్పటికప్పుడు వార్తల్లోనే నిలుస్తోంది. లండన్ కు...

    Amy Jackson: బికినీలో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్.. హాట్ షోతో రచ్చ రచ్చ!

    Amy Jackson: ఈ మధ్య అందాల భామల విందు చుస్తే మతిపోతుంది.....