30.2 C
India
Monday, May 6, 2024
More

    Anacondas : వామ్మో అనకొండలు.. ఎయిర్ పోర్ట్ లో ఒకరి అరెస్ట్

    Date:

    Anacondas
    Anacondas

    Anacondas : ఇండియాలో కూడా అనకొండలను పెంచుకోవడం ట్రెండ్ గా మారినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనకొండలను స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తి బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాడు. బతికున్న 10 అనకొండలను స్మగ్లింగ్ చేయడానికి యత్నిస్తున్న వ్యక్తిని బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన 10 ఎల్లో అనకొండ పాము పిల్లలను బ్యాగ్ లో దాచి బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. గత సెప్టెంబర్ లో 72 పాములు, 55 పైథాన్స, 17 కింగ్ కోబ్రాల అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు.

    గతంలో బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడు కంగారూ పిల్లతో సహా 234 వన్యప్రాణులను తీసుకురాగా బెంగళూరు విమాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రక్షించారు. ప్లాస్టికి పెట్టెలో ఉన్న కంగారు పిల్ల ఊపిరాడక మరణించింది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Snakebite : పాముకాటుకు విరుగుడు.. ఇక ఆ జంతువులకు ఏ బాధ ఉండదు!

    Snakebite : వైద్యరంగంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నా..ఇప్పటికీ పాముకాటు మరణాలు...

    Nara-Bhuvaneshwari: రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరి

    ఉమ్మడి తూర్పుగోధావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నారా భువనేశ్వరి రాజమండ్రి...

    Snake : తాచుపాముకు ముద్దు.. కోటి రూపాయలు ఇచ్చినా ఆ పని చేయనన్న నెటిజన్లు

    Snake : సాధారణంగా పాములను చూస్తే జడుసుకుంటాం. పామును చూస్తే చాలు...

    Kannada Industry : స్పందన మరణానికి కారణం అదేనా? కీటో డైట్ పై కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర చర్చ..

    Kannada Industry : కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన...