Anasuya Stunning Looks :
యాంకర్ గా మొదలైన అనసూయ ప్రయాణం ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ నటిగా అలరిస్తుంది. జబర్దస్త్ వంటి ప్రోగ్రాం కు చేసి భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాలలో మాత్రమే నటిస్తుంది.. రంగస్థలం, క్షణం, పుష్ప వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు మరిన్ని సినిమాలకు సైన్ చేసింది.
సినిమాల్లోకి వచ్చేసి వచ్చిన అవకాశాలు అందుకుంటూ హాట్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి అందాల ప్రదర్శన అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా యమా యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలిచింది.
ఇక తాజాగా మరోసారి ఈ భామ ఫోటోలను షేర్ చేసింది. అనసూయ ఒక స్టార్ హోటల్ కు వెళ్లి అక్కడ ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. హోటల్ లో లాంగ్ ఫ్రాక్ లో అమ్మడి అందాల ప్రదర్శన మరింత మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఫోజులను చూసిన నెటిజెన్స్ నెట్టింట బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
హోటల్ లో అటు ఇటు తిరుగుతూ చేసిన ఫోటో షూట్ అందరిని అలరిస్తుంది.. ఇక ప్రజెంట్ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యనే ఈమె షూట్ లో జాయిన్ అయినట్టు చెప్పుకొచ్చింది. చూడాలి ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో..