40 C
India
Sunday, May 5, 2024
More

    Anasuya Saree Pics : చీరలో అందాలన్నీ టైట్ గా ముడేసిన అనసూయ.. ఆ షేపులు చూశారా..!

    Date:

    Anasuya Saree Pics
    Anasuya Saree Pics

    Anasuya Saree Pics : అనసూయ అందాల జోరు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గట్లేదు. ఆమె చేస్తున్న అందాల రచ్చకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అవుతున్నారు. ఆమె వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు విందు పెడుతోంది. ఆ రేంజ్ లో అందాలను ఆరబోయడం అంటే కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం అవుతుంది కాబోలు.

    ఆమె జబర్దస్త్ తోనే కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ త్వరగానే పాపులర్ అయిందని చెప్పుకోవాలి. ఆమె యాంకరింగ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. అందాలను ఆరబోయడం కేవలం అనసూయ నుంచి మాత్రమే స్టార్ట్ అయింది. అనసూయ రాకముందు యాంకరింగ్ అంటే చప్పగానే సాగేది. కానీ మసాలా అందాలను ఆడ్ చేసింది మాత్రం అనసూయ మాత్రమే.

    ఒక రకంగా హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ వయ్యారి భామ. ఆమె వల్లనే కుర్రాళ్లు కూడా బుల్లితెర షోలను చూడటం స్టార్ట్ చేశారు. ఆమె తర్వాతనే మిగిలిన యాంకర్లు కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేశారు. రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ లాంటి వారు ఇప్పుడు అందాలను విప్పి చూపిస్తున్నారంటే దానికి కారణం అనసూయ అని మాత్రమే చెప్పుకోవాలి.

    ఇక ఇప్పుడు అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించట్లేదు. కేవలం వెండితెర మీద మాత్రమే కనిపిస్తోంది. మొన్నటి వరకు బుల్లితెరపై ఊపేసిన ఈమె.. ఇప్పుడు సినిమాల్లో వరుస సినిమాలతో దుమ్ము లేపుతోంది. పుష్ప సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో కనిపిస్తోంది. దాంతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంది.

    తాజాగా మరోసారి చీరకట్టులో రెచ్చిపోయింది. ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. చీరకట్టులో అందాలన్నీ టైట్ గా ముడేసింది. ఇందులో ఆమె అందాలు బాగా హైలెట్ అవుతున్నాయి. ఇంత ఘాటుగా పరువాలను మొత్తం చూపించేయడంతో పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు.

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related