21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Anasuya short clothes : పొట్టి బట్టలతో విదేశీ వీధుల్లో సందడి చేస్తున్న అనసూయ.. అక్కడ కూడా రచ్చే! 

    Date:

    Anasuya short clothes

    Anasuya short clothes

    Anasuya short clothes : అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి స్టార్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా బుల్లితెర మీద రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఈ భామ స్టార్ డమ్ ఇచ్చిన బుల్లితెరను వదిలేసి వెండితెర మీద అదరగొట్టేందుకు సిద్ధం అయ్యింది.. ఒకప్పుడు బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తూనే వెండితెర మీద పలు సినిమాలలో నటించి నటనకు మంచి మార్కులు వేయించుకుంది.

    ఇక ఇప్పుడు ఈ అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉంది అనే చెప్పాలి.. ఈమె సంపాదన కూడా కోట్లకు చేరడంతో అమ్మడు లగ్జరీ లైఫ్ గడుపుతుంది. కాళీ సమయం ఉన్నప్పుడల్లా ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ కు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పిక్స్, వీడియోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ను ఎప్పటికప్పుడు ఆకట్టు కుంటుంది.

    ఇక తాజాగా అనసూయ పెద్ద కొడుకు పుట్టిన రోజు కావడంతో ఒక వారం రోజులు వేకేషన్ కు వెళ్లి బర్త్ డే వేడుకల్లో మునిగి తేలారు.. ఇక ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని  మళ్ళీ కెరీర్ లో బిజీ కాగా మళ్ళీ మరోసారి ఈ అమ్మడు టూర్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. విదేశాల్లో ఈ భామ చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    అనసూయ తన భర్త సుశాంక్ తో విదేశాల్లో విహరిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ షార్ట్, రెడ్ టాప్ లో ఈ అమ్మడు విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. ఈమె పొట్టి బట్టల్లో విదేశీ వీధుల్లో సందడి చేస్తున్న లేటెస్ట్ పిక్స్ బాగా వైరల్ అవ్వడంతో వీటిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ పిక్స్ మీ కోసం..

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Comments : రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసిన అనసూయ

    Anasuya Comments : ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ అందరికి సుపరిచితమే. తన...