26.3 C
India
Monday, June 17, 2024
More

    Anchor Rashmi : ఛాన్సుల కోసం కమిట్మెంట్ ఇస్తే తప్పేంటి.. యాంకర్ రష్మీ ఘాటు వ్యాఖ్యలు..

    Date:

    Anchor Rashmi :
    తెలుగులో పదుల సంఖ్యలో యాంకర్స్ తమ హవా చూపిస్తున్నారు. మరి తెలుగు బుల్లితెర హాట్ యాంకర్ లలో రష్మీ గౌతమ్ ఒకరు.. ఈ భామ దశాబ్దానికి పైగానే యాంకర్ గా తన సత్తా చూపిస్తుంది. రష్మీ యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది.. అయితే హీరోయిన్ గా క్లిక్ అవ్వలేదు..
    కానీ యాంకర్ గా మాత్రం తనదైన శైలిలో దుసుకు పోతుంది. ప్రస్తుతం ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తుంది.. ఈ రెండు షోల తోనే ఈమె బుల్లితెర మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
    ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ మీద అంతా తమ గళాన్ని విప్పుతున్నారు.. ఈ క్రమంలోనే రష్మీ కూడా తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ భామకు కాస్టింగ్ కౌచ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఈమె షాకింగ్ ఆన్సర్ చెప్పింది.
    అవకాశాల కోసం వెళ్లడం తప్పు కాదు.. దాన్ని ఒక ఛాయిస్ గా మాత్రమే చూడాలి.. ఎవరిష్టం వారిది.. వారి ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు దాన్ని మనం తప్పు అనలేం.. ఏదైనా మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.. అయితే అలా వెళ్లిన వారు కాస్టింగ్ కౌచ్ అంటూ గొడవ చేయడం కరెక్ట్ కాదు అంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పగా ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Rashmi : రష్మీకి కాబోయే భర్త ఇతనే.. ఎట్టకేలకు పరిచయం చేసిన యాంకర్!

    Anchor Rashmi : రష్మీకి సుడిగాలి సుధీర్ కు మధ్య ‘కుచ్...

    Anchor Rashmi Hot Comments : యూత్ కు సె** మీద అవగాహన ఉండాలి.. యాంకర్ రష్మీ హాట్ కామెంట్లు..!

    Anchor Rashmi hot comments : యాంకర్ గా రష్మీకి మంచి...

    Anchor Rashmi : టాప్ లేకుండా బరువైన అందాలను చూపిస్తున్న రష్మీ.. ఆ సైజులేంట్రా బాబు..!

    Anchor Rashmi : బుల్లితెర హాట్ యాంకర్ రష్మీగౌతమ్ ఈ నడుమ బాగానే...

    Rashmi Gautam : హాట్ కేక్ లా ఉంది రష్మీ గౌతమ్.. నిర్మాణ సంచలన కామెంట్స్

    Rashmi Gautam : కన్నడలో బాక్సాఫీస్ విజయం దక్కించుకున్న ‘హాస్టల్ హుదుగారు...