29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Adipurush Event : యాంకర్ సుమ అందుకే ఆదిపురుష్ ఈవెంట్ కు నో చెప్పిందా?

    Date:

    Adipurush event
    Adipurush event, Suma Kanakala

    Adipurush Event : యాంకర్ సుమ.. ఈమె గురించి అసలు ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని ఆమె స్థానాన్ని మరొకరు దక్కించుకోలేని ఎత్తుకు ఎదిగింది.. యాంకరింగ్ అనే పదానికి ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా చెబుతారు. అందుకే ఈమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి షో చేయిస్తారు.

    ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగు వారు కూడా మాట్లాడలేంత అనర్ఘళంగా తెలుగును మాట్లాడుతుంది.. ఎక్కడ తప్పులు లేకుండా యాంకరింగ్ చాలా ఎంటర్టైనింగ్ గా చేస్తుంది. ఒకవైపు బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూనే మరో వైపు ఈమె సినిమా ఈవెంట్స్ ను కూడా చేస్తుంటుంది.. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే..

    అయితే ఈ ఈవెంట్ కు కూడా సుమ నే హోస్ట్ గా చేస్తుంది అని అనుకున్నారు.. కానీ ఆ ఛాన్స్ యాంకర్ ఝాన్సీకి వచ్చింది.. ఏకంగా 4 కోట్ల రూపాయలతో తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్ చేయగా సుమను ఎందుకు తీసుకు రాలేక పోయారు అనే దానిపై సందేహాలు వస్తున్నాయి..

    అసలు సుమను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే కామెంట్స్ వచ్చాయి.. అయితే సుమ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి తన భర్త పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.. ఎప్పుడు బిజీగా ఉండే సుమ కాస్త వీటికి దూరంగా రిలాక్స్ అవుదాం అని విదేశాలకు వెళ్ళింది. అందుకే ఈ ప్రీ రిలీజ్ గురించి అడిగిన రాలేనని చెప్పినట్లుగా వెల్లడించింది. సుమ ఛాన్స్ వదిలేయడంతో ఆ లక్కీ ఛాన్స్ ఝాన్సీ, ప్రదీప్ లకు దక్కింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MATA Mother’s Day Celebrations : న్యూజెర్సీ లో మదర్స్ డే సెలబ్రేషన్స్.. ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు

    MATA Mother's Day Celebrations : అమెరికాకు వెళ్లినా, ఆస్ట్రేలియాకు వెళ్లినా...

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Adipurush Author Manoj : ఆదిపురుష్ కు పనిచేసి చాలా పెద్ద తప్పు చేశా.. రచయిత మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

    Adipurush Author Manoj : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...