26.9 C
India
Wednesday, December 10, 2025
More

    AP IPL : ఐపీఎల్ లో మరో తెలుగు టీం.. ఏపీ సీఎం జగన్ ‘మెగా’ ప్లాన్!

    Date:

    AP CM IPL
    AP CM IPL

    AP IPL : తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే న్యూస్. ఐపీఎల్ లో మరో తెలుగు టీం రాబోతున్నది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉండగా, ఏపీ నుంచి మరో టీం రెడీ కాబోతుంది.

    సంక్షేమం.. రాజకీయం గురించి మాత్రమే ఆలోచించే  సీఎం జగన్ చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ నుంచి ఐపీఎల్ టీం ఉండాలని ఆయన భావిస్తున్నారట. అయితే ఇప్పటికే సిఎం జగన్ దీనిపై పలువురి తో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది.  హీరో రాం చరణ్ కొత్త ఐపీఎల్ టీం ఏర్పాటుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
     ఏపీ టీంను వచ్చే ఐపీఎల్ టోర్నీకి దించాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలోనే క్రికెటర్లు అంబటి రాయుడు,  కేఎస్ భరత్ ముఖ్యమంత్రితో సమావేశం కావడం దీనికి ఊతమిచ్చింది..  అందులో భాగంగా ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టి సిద్దం చేయాలని సూచించారు. ప్రభుత్వం నేరుగా ఐపీఎల్ టీం కొనుగోలు చేసే అవకాశం లేదు. దీంతో..రాం చరణ్ పేరును తెరపైకి తెచ్చారు. ఇందుకు సహకరించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తనకు మిత్రులైన మరో రెండు యాజమన్యాల సహకారం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే మరోవైపు అంబటి రాయుడు సారథ్యంలో ఈ పనులు చకచకా సాగుతున్నాయి.
    ఏపీ ఇమేజ్ పెంచేలా కసరత్తు చేస్తున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లుగా సాగితే “వైజాగ్ వారియర్స్” పేరుతో ఐపీఎల్ టీం రెడీ కానుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు ఇది పండుగే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CM : ఇప్పటికీ ఏపీ సీఎం ‘జగన్’నే.. ఇదే సాక్ష్యం

    AP CM : ఏపీ అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చి ఏడాది...

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    BREAKING: IPL స్టేడియానికి బాంబు బెదిరింపు?

    IPL 2025 : 'ఆపరేషన్ సింధూర్' విజయవంతం కాగానే జైపూర్లోని సవాయ్...

    IPL: ప్లేఆఫ్స్ చేరాలంటే ఎవరెన్ని గెలవాలి?

    IPL 2025లో సాధారణంగా ఏవైనా జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 8...