39.6 C
India
Monday, April 29, 2024
More

    Kushi movie : ఖుషి నుంచి మరో అప్ డేట్.. రౌడీ బాయ్ తో సమంత ఏం చేసిందంటే?

    Date:

    Kushi movie
    Kushi movie

    Kushi movie : రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామా ‘ఖుషి’. టచింగ్ లవ్ స్టోరీతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో దర్శకుడు శివ నిర్వాణ దీన్ని తెరకెక్కించారు.

    సెప్టెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. చార్ట్ బస్టర్ సాంగ్స్, సూపర్ సక్సెస్ ఫుల్ మ్యూజికల్ కాన్సర్ట్ తో సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

    ఈ సినిమా రిలీజ్ కు ముందు చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను దక్కించుకుంది. సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ సూపర్ పాజిటివ్ అని యూనిట్ పేర్కొంది. కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి.

    క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని కుటుంబాలను అలరించేందుకు ‘ఖుషి’ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ-సమంత మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలట్ నిలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చివరి వరకు డ్రామాలో, సరదాగా మనల్ని లీనమయ్యేలా చేస్తుంది. సో.. రన్ టైంపై అంత పట్టింపు అవసరం లేదు.

    ఈ బ్యూటిఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ను ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...