27.6 C
India
Sunday, October 13, 2024
More

    Ariana Bold Show : మరోసారి రెచ్చిపోయిన అరియానా.. థైస్ అండ్ క్లివేజ్ అందాలతో బోల్డ్ షో!

    Date:

    Ariana Bold Show
    Ariana Bold Show

    Ariana Bold Show : సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలు బాగా వాడుతున్నారు.. దీంతో సెలెబ్రిటీలు ఈ సోషల్ మీడియాను వినియోగించుకుని యూత్ ను ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే తమ గ్లామర్ ను చూపిస్తూ ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తున్నారు.. ఇక వీరు గ్లామరస్ ఫోటో షూట్ చేస్తే యూత్ ఊరుకుంటుందా..

    అందుకే ఏ హీరోయిన్ హాట్ ఫోటో షూట్ చేసిన కామెంట్స్ తో రెచ్చిపోతుంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్న బ్యూటీ లలో అరియనా గ్లోరీ ఒకరు.. ఈ భామ చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు.. వారానికి ఒక ఫోటో షూట్ అయినా చేస్తూ రెచ్చిపోతుంది.

    ఎప్పటికప్పుడు ఈ భామ షేర్ చేసే పిక్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అందాల ఆరబోతలో బోర్డర్ ఎప్పుడో దాటేసి రెచ్చిపోతూ స్కిన్ షో చేస్తుంది. ఎవరేమి అనుకుంటే నాకేమి అవసరం అన్నట్టు ఈమె ఫోటో షూట్స్ రుజువు చేస్తున్నాయి.. ఈ మధ్య కాస్తంత బొద్దుగా మారి మరింత అందాలతో హాట్ గ్లామర్ తో రెచ్చిపోతుంది.

    బిగ్ బాస్ తో పాటు ఆర్జీవీ ఇంటర్వ్యూతో కూడా బాగా ఫేమస్ అయ్యిన ఈమె ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి వంగి మరీ అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది.. అందాలను ఏ మాత్రం దాచకుండా థైస్ అందాలతో పాటు క్లివేజ్ అందాలను చూపిస్తూ చేసిన రచ్చ అంత ఇంత కాదు..

    Share post:

    More like this
    Related

    Amaravathi: ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్ గా బాబు.ఎ

    Amaravathi: ఏపీ రాష్ట్ర పన్నుల చీప్ కమిసనర్ గా బాబు.ఎ నియమితులయ్యారు....

    CM Chandrababu: పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

    CM Chandrababu: పండగ పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం...

    Ratantata : ముమ్మాటికీ నువ్వు చేసింది తప్పే రతన్ టాటా

    Ratantata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో 86...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related