30.5 C
India
Friday, May 3, 2024
More

    Bhashyam Lavanya campaign : ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలపై భాష్యం ప్రవీణ్ సతీమణి ప్రచారం

    Date:

    Bhashyam Lavanya campaign
    Bhashyam Lavanya campaign

    Bhashyam Lavanya campaign : పెదకూరపాడులో టీడీపీ ప్రచారం హోరెత్తుతోంది. ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రజల్లో దూసుకుపోతున్నారు. ప్రజల్లోకి వెళుతూ వారి ఆదరణ చూరగొంటున్నారు. వైసీపీ అభ్యర్థికి అందనంత జెట్ స్పీడుగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.

    తాజాగా మండల కేంద్రమైన పెదకూరపాడు గ్రామం ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి పెదకూరపాడు నియోజకవర్గ టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య గారు వివరించారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhashyam Lavanya : ఉధృతంగా భాష్యం ప్రవీణ్ గారి సతీమణి భాష్యం లావణ్య ప్రచారం

    Bhashyam Lavanya Campaign : పెదకూరపాడులో టీడీపీ కూటమి ప్రచారం హోరెత్తింది. ఈరోజు...

    Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Bhashyam Praveen Campaign : అచ్చంపేట మండలం, కొత్తపల్లి గ్రామంలో పెదకూరపాడు...

    Bhashyam Praveen : భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Bhashyam Praveen Campaign : పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్...

    Pedakurapadu : పెదకూరపాడులో టీడీపీలోకి భారీగా చేరికలు

    Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీగా...