Lahari Shari : బిగ్ బాస్ సీజన్ 5లో బాగా గుర్తుండిపోయే పేరు లహరి షేరి. సందీప్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డిలో నర్స్ పాత్రలో కనిపించి పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత చాలా మూవీస్ లో గెస్ట్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించింది. కానీ అర్జున్ రెడ్డి అంత ఫేమస్ ఏ సినిమాలో కూడా దక్కలేదు. లహరి 15 సినిమాల్లో నటించింది. అన్ని మూవీస్ లోనూ ఆమె చేసిన పాత్రలు తక్కువ నిడివే ఉన్నాయి. బహూషా ఈ కారణంగానే ఆమెకు కలిసి రావడం లేదని చెప్పవచ్చు.
అయితే సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షోపై విపరీతమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అందాల ఆరబోతకు ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదు. నడుము అందాలు, థైస్ అందాలు, టాటూ అందాలు.. ఇలా ఎందులోనూ లహరి తగ్గదు అనే చెప్పాలి. సినిమాల్లో అంత గుర్తింపు దక్కకున్నా.. అమ్మడు మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియానే తెరగా భావించి రీల్స్, పిక్ చేస్తుంది. ఇందులో కొన్ని కొన్ని స్పైసీ పిక్ చేసి మరీ యూత్ ను తన వైపునకు తిప్పుకుంటుంది. క్లీవేజ్ షో చేయడంలో అమ్మడికి ఎవరూ సాటిరారనే చెప్పవచ్చు.
ఇన్ స్టాలో లహరీకి భారీగానే పాలోవర్స్ ఉన్నారు. దీంతో పాటు ఎక్స్ (ట్విటర్)లో కూడా హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ. నిత్యం తన ఫ్యాన్స్ కు కావాల్సిన మసాలాను అందిస్తుంది ఈ అమ్మడు. ఈమె లెటెస్ట్ ఫొటోల్లో బికినీలో కనిపించి సోషల్ మీడియాకు హీట్ పెంచింది. ఈమె (Lahari Shari) లెటెస్ట్ గ్లామర్ ఫొటోల వైపునకు మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram
View this post on Instagram