36 C
India
Monday, April 29, 2024
More

    Lahari Shari : రెచ్చిపోయిన బిగ్ బాస్ లహరి షరి..!

    Date:

    Lahari Shari
    Lahari Shari

    Lahari Shari : లహరి షారి.. ఈమె గురించి మొన్నటి వరకు పెద్దగా తెలియదు.. కానీ ఇప్పుడు అలా కాదు.. అప్పుడెప్పుడో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయ్యింది.. మోడల్ గా ఆమె తన కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత పలు ప్రకటనలలో నటించి మేకర్స్ కంట్లో పడింది.

    ఇక ఈమె మొదటిగా ”సారీ నాకు పెళ్లైంది” అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా ఫేమ్ తేలేక పోయిన మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత న్యూస్ ప్రెజెంటర్ గా కూడా పని చేసింది. బుల్లితెర కాస్త ప్రజాదరణ పొందిన తర్వాత ఈమె మళ్ళీ అర్జున్ రెడ్డి సినిమాతో వెండితెర మీద ఎంట్రీ ఇచ్చింది.. ఇక అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.

    Lahari Shari
    Lahari Shari

    అయితే అందం, అభినయం ఎంత ఉన్న ఎన్ని సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే తెచ్చుకోలేదు.. కానీ లహరి షారికి బిగ్ బాస్ అవకాశం కెరీర్ ను మలుపు తిప్పింది అనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఈమె కనబర్చిన ఆటతీరు, నిజాయితీ వంటివి ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి..

    లహరి షారి మధ్యలోనే ఎలిమినేట్ అయిన కూడా ఈమెకు బాగానే ఫేమ్ వచ్చింది. ఇప్పుడు ఆఫర్లు బాగానే వస్తున్నాయి. సినిమాలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు అంటూ ఈమె ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాను ఏ మాత్రం వదలకుండా అందాలతో రెచ్చిపోతుంది.

    Lahari Shari
    Lahari Shari

    ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రోజురోజుకూ మరింత రచ్చ చేస్తుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత ఈమె నిత్యం హాట్ షో చేస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బెడ్ మీద కూర్చుని ప్యాంట్ లేకుండా షర్ట్ బటన్స్ తీసి చేసిన ఎక్స్పోజింగ్ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి..

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lahari Shari : బికినీలో లహరీ షేరి.. ఇన్ స్టా పోస్ట్ లు వైరల్..

    Lahari Shari : బిగ్ బాస్ సీజన్ 5లో బాగా గుర్తుండిపోయే...

    Lahari Shari In Black