32.5 C
India
Thursday, May 2, 2024
More

    Government Jobs : అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

    Date:

    Government Jobs : ఎవరికైనా లక్ కలిసొస్తే వారి ఇళ్లు నందనవనంగా మారుతుంది. అన్ని కలిస్తే వారి గీతే మారుతుంది. దారిద్ర్యం ఉంటే అదే నీడలా వెంటాడుతుంది. లక్ కుదిరితే కూడా అలాగే ఉంటుంది. లక్ దరిద్రం పట్టినట్లు పడుతుంది. అదేంటో ఎవరికైనా నక్కను తొక్కినట్లు అలాగే కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు వారి జీవితాల్లో వెలుగులు నింపడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.

    స్టాఫ్ నర్సు ఫలితాల్లో ఒకే ఇంట్లో ఇద్దరేసి ఉద్యోగాలు సంపాదిస్తే ఎలా ఉంటుంది. ఖమ్మం జిల్లా గుర్రాలపాడుకు చెందిన దొడ్డ స్వరూప, కోటేశ్వరి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లా లింగాపూర్ కు చెందిన అక్కా చెల్లెళ్లు కుమారస్వామి, శిరీష, కామారెడ్డి జిల్లా సీతాయిపల్లి కి చెందిన విఠల్, పండరి ఉద్యోగాలు సాధించారు.

    నారాయణపేట జిల్లా గుమ్మక్లకు చెందిన నాగజ్యోతి, చంద్రకళ స్టాఫ్ నర్సు జాబ్ లు కొట్టారు. దీంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఇంటిలో ఇద్దరేసి ఉద్యోగాలు సాధించడం పట్ల సంబంధిత గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి చదివితే కానీ ఉద్యోగం సొంతం కాదు.

    ఉద్యోగాలు సాధించేందుకు పట్టుదల ఉండాలి. ఎంతో శ్రమిస్తే కానీ ఉద్యోగాలు దక్కవు. అలాంటిది ఇంటికో రెండు ఉద్యోగాలు సాధించి వారు ఆదర్శవంతులుగా మారారు. అక్కాచెల్లెళ్లు, అన్నాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. నిరుద్యోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ కావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR: కేసీఆర్‌కు లోకల్‌ నాన్‌లోకల్‌ ఉంటుందా?

    కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి...

    Unemployed Youth : పరీక్షల పేరుతో నిరుద్యోగుల సొమ్మును కేసీఆర్ సర్కార్ ఎంత తీసుకుందో తెలుసా?

    Unemployed Youth : తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అధికార బీఆర్ఎస్,...

    Congress Tickets : ఖమ్మం నుంచి తుమ్మల.. పాలేరుకు పొంగులేటి.. కాంగ్రెస్ సీట్లు కన్ఫమ్.. షర్మిలకు దారేది?

    Congress Tickets : తెలంగాణ కాంగ్రెస్ ఈసారి గెలుపునే ధ్యేయంగా ముందుకెళుతోంది. బీఆర్ఎస్...

    Groom Stuck In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వరుడు.. క్లియర్ చేసిన పోలీసులు

    Groom Stuck In Traffic : పెళ్లంటే నూరేళ్ల పంట.. పండితులు పెట్టిన...