29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Comedian Sudhakar Son : కమెడియన్ సుధాకర్ కొడుకుకు చిరంజీవి సాయం

    Date:

    Comedian Sudhakar Son
    Comedian Sudhakar Son

    Comedian Sudhakar son : కమెడియన్ సుధాకర్, మెగాస్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. ఇద్దరు మద్రాసులో ఒకే గదిలో ఉండేవారు. సినిమాల్లో అవకాశాల కోసం ఇద్దరు వెతుక్కునే వారు. చిరంజీవి దశ తిరిగి మెగాస్టార్ గా మారాడు. సుధాకర్ మాత్రం కమెడియన్ గానే ఉండిపోయాడు. అప్పట్లో సుధాకర్ కూడా రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించినా అవి హిట్ కాలేదు. దీంతో తిరిగి కమెడియన్ గానే తన ప్రస్థానాన్ని కొనసాగించాడు.

    2005 తరువాత సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు. అనారోగ్య కారణాలతో సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం తన కొడుకు రెడీగా ఉన్నాడు. తన కుమారుడి సినీ రంగ ప్రవేశం చిరంజీవి చేతుల్లో ఉందని సుధాకర్ చెబుతున్నాడు. గతంలో కాలేజీ సీటు కోసం చిరంజీవి కల్పించుకుని మాట్లాడి సెట్ చేశారని గుర్తు చేసుకుంటున్నాడు. స్నేహం కోసం చిరంజీవి చూపే చొరవ బాగుంటుంది.

    Comedian Sudhakar Son
    Comedian Sudhakar Son

    అబ్బా అంటూ సుధాకర్ చూపిన మేనరిజం ఎవరికి రాదు. ఆయన చూపే డైలాగ్ వెర్షన్ కు అందరు ఫిదా అయ్యే వారు. ఇప్పటికి ఆయన లాంటి కమెడియన్ రాలేదంటే నమ్మొచ్చు. ఆయనదో ప్రత్యేకమైన శైలి. హే బిష అంటూ ఆయన చెప్పే మాటలు ఎవరికి రావు. అలా తనదైన మేనరిజంతో కామెడీ పండించిన ఘనుడు. తనకు ఎదురే లేదని నిరూపించిన సినిమాలెన్నో ఉన్నాయి.

    శుభాకాంక్షలు, సూర్యవంశం, సుస్వాగతం లాంట సినిమాల్లో ఆయన కామెడీ అందరిని ఆకట్టుకుంటుంది. సుధాకర్ కొడుకును సినిమాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను చిరుకే అప్పగించాడు. స్నేహం కోసం చిరంజీవి అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడని చెబుతున్నాడు. ఇలా సినిమాల్లోనే కాదు బయట కూడా స్నేహానికి ప్రాణమిచ్చే చిరంజీవి సుధాకర్ కొడుకుకు ఎలాంటి అవకాశాలు తీసుకొస్తాడోనని అందరు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...