40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Crime Thriller on OTT : ఓటీటీలో క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఎక్కడో తెలుసా?

    Date:

    Crime Thriller on OTT
    Crime Thriller on OTT, My Name is Sruthi

    Crime Thriller on OTT : ఓటీటీ వచ్చిన తర్వాత మూవీస్ జానర్లలో చాలా మార్పు వచ్చింది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావాల్సినంత స్పేస్ టైం అవెలబుల్ గా ఉంటుంది కాబట్టి ఓటీటీలో మంచి మంచి కంటెంట్లతో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కంపేరింగ్ ఎలా అయ్యిందంటే ఓటీటీ వర్సెస్ థియేటర్. థియేటర్ ఫ్లాప్ టాక్ సంపాదించుకున్న మూవీ ఓటీటీలో బాక్సాఫీస్ హిట్టు.. థియేటర్ లో బాక్సాఫీస్ హిట్ సంపాదించుకున్న మూవీ ఓటీటీల్లో డిజాస్టర్.

    కరోనా కలం నుంచి ఓటీటీపై అభిమానులు మక్కువ పెంచుకున్నారు. ఒక్క సారి రీచార్జి చేయించుకుంటే చాలు.. నెల, లేదంటే ఏడాది పాటు ఎప్పుడైనా ఫెవరేట్ మూవీ, వెబ్ సిరీస్ చూడవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల సైలంట్ గా ఓటీటీలోకి వచ్చిన మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ‘మై నేమ్ ఈజ్ శృతి’ స్కిన్ మాఫియా కథాంశంతో కొనసాగుతుంది. ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతుంది. హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలో చేసిన ఈ మూవీకి శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇందులో ముర‌ళీశ‌ర్మ, రాజీవ్ క‌న‌కాల, పూజా రామచంద్రన్, ప్రేమ‌ కీలక పాత్రల్లో నటించారు.

    క‌థ..
    యాడ్ ఎజెన్సీలో పని చేసే ఉద్యోగి శృతి (హన్సిక). తన చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో తాత, అమ్మతో కలిసి పెరుగుతుంది చరణ్ (సాయి తేజ)తో లవ్ ఓ ఉంటుంది. జీవితం చక్కగా సాగిపోతున్న సమయంలో ఎమ్మెల్యే గురుమూర్తి (న‌రేన్‌) ముఠాతో సమస్యలు ఎదురవుతాయి. స్కిన్ మాఫియా గురించి ఆమెకు తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఆ తర్వాత కథ ఎలా సాగుతుంది? ఏ మవుతుంది? ఈ ముఠాలో ఎవరెవరు భాగం అయ్యారు? ఈ ముఠా నుంచి తనను తాను కాపాడుకుంటూ ముఠాను ఎలా అంతమొందిస్తుంది అనేదే కథ.

    Share post:

    More like this
    Related

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఈ 5 ఓటీటీ మూవీస్ అస్సలు ఒంటరిగా చూడకండి! భయంతో వణకడం ఖాయం..

    OTT Movies : ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    100 Crore Blockbuster : 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఓటీటీపై నో క్లారిటీ

    100 Crore Blockbuster : రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన...