22.7 C
India
Tuesday, October 6, 2026
More

    Dimple Hayati : పెళ్లయిన హీరోతోనే ప్రేమాయణం సాగిస్తున్న హీరోయిన్.. ఎంతకీ వదలట్లేదట

    Date:

    Dimple Hayati :

    ప్రస్తుతం డింపుల్ హయాతి తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. రవితేజతో కిలాడీ చిత్రంలో నటించింది. గోపీచంద్ తో రామబాణంలో జతకట్టింది. రెండు సినిమాలు కూడా అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ఓ హిట్ కోసం చూస్తోంది. గద్దలకొండ గణేష్ లో ఐటమ్ సాంగులో అదరగొట్టింది. ఇంకా పలు చిత్రాల్లో నటించినా ఆమెకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు.

    కోలీవుడ్ స్టార్ విశాల్ తో కూడా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆమె ఓ కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు చెబుతున్నారు. అతడితో పీకల్లోతు ప్రేమలో పడింది. పెళ్లయిన హీరోతో ఆమె ప్రేమాయణం కొనసాగిస్తోంది. వీకెండ్ లో ఇద్దరు కలిసి షికార్లు చేస్తున్నారని సమాచారం. బెడ్ రూంలో కూడా వీరిద్దరు సరదాలు తీర్చుకుంటున్నట్లు వినికిడి.

    డింపుల్ హయాతి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. పెళ్లయిన వాడితో అలాంటి సంబంధం పెట్టుకోవడం వివాదానికి దారి తీస్తుందని అందరు అనుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. ఆమెను మర్చిపోలేక అతడు కూడా ఎంజాయ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాడు.

    ఆ కుర్ర హీరోకు పెళ్లయినా కూడా వదిలిపెట్టడం లేదు. ఈ విషయం చిత్రపరిశ్రమలో వైరల్ గా మారింది. ఆ హీరో భార్యకు తెలియకుండా సంబంధం కొనసాగించడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం అందరి నోళ్లలో నానుతోంది. డింపుల్ హయాతి లవ్ కథ ఇప్పుడు వివాదానికి తెర లేపింది. ఆమె కొనసాగిస్తున్న సంబంధం ఆమెకు చిక్కులు తేనుందని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dimple Hayati Petition : డింపుల్ హయతి పిటిషన్ పై హైకోర్టు విచారణ.. ఏం తేల్చి చెప్పిందంటే?

    Dimple Hayati petition : తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి...

    Dimple Hayati : డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు నమోదు.. కారణం ఏంటంటే..?

    Dimple Hayati : తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి ఒకరు.....