32.5 C
India
Thursday, May 2, 2024
More

    financial trouble : ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే ఇలా చేయండి

    Date:

    money laxmidevi
    money laxmidevi

    financial trouble ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిపోయాయి. ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలడం లేదు. దీంతో అప్పులు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. సంపాదించినదంతా ఇట్టే పోతోందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మన చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి? ఏ పరిహారాలు పాటించాలి? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడటానికి జాగ్రత్తలు పాటించాలి.

    మనకు ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం కావడానికి పీచు తీసిన కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టి లక్ష్మీదేవికి మొక్కి నీటిలో జారవిడవండి. మీ కోరికలు తీరుతాయి. ఉదయం లేవగానే రెండు అరచేతులను చూస్తే విష్ణు, లక్ష్మీదేవిల అనుగ్రహం కలుగుతుంది. ప్రతి బుధవారం రెండు ఖాళీ కుండలను తీసుకుని ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాలు చేస్తే మంచిది.

    ప్రతి బుధవారం పాలతో పరమాన్నం వండి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే ఎంతో మంచి జరుగుతుంది. ఆర్థిక ఇక్కట్ల నుంచి దూరం కావచ్చు. ఇంట్లో సాయంత్రం సాంబ్రాణి పొగ వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి కనకధార స్తోత్రం చదివితే రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. చీమలకు చక్కెర వేస్తే ఆర్థిక బాధలు ఉండవు.

    ఇలా మనం ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఆర్థిక బాధల నుంచి బయట పడొచ్చు. మనలో చాలా మంది రుణబాధల నుంచి సులభంగా దూరం చేసుకోవచ్చు. రోజు ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుంటే ఇలాంటి సులభమైన చిట్కాలు ఉపయోగించుకుని రుణ బాధలు లేకుండా చేసుకోవడం మంచిది. దీనికి అందరు కట్టుబడి ఉండాల్సిందే.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    mohanbabu : తండ్రి వైసీపీకి.. కొడుకు మనోజ్ టీడీపీకి..

    mohanbabu మంచు కుటుంబానికి సినిమా ఇండస్ర్టీలో ఒక రేంజ్ పేరుంది. మంచు...

    Tulsi story : తులసి కథ తెలుసా? మహా విష్ణువుకు ఎందుకంత ప్రీతికరం

    Tulsi story ముక్కోటి ఏకాదశి దైవారాధకులకు అత్యంత ప్రీతి పాత్రమైనది. వైఖానసుడనే...

    Ksheera Sagara Madanam : క్షీర సాగర మథనంలో ఏం లభించాయి?

    Ksheera Sagara Madanam : పురాణాల్లో క్షీరసాగర మథనం గురించి మనకు...

    Beating coconut : కొబ్బరికాయ కొట్టడంలో ఇన్ని లాభాలున్నాయా?

    Beating coconut : దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొబ్బరి కాయ కొట్టడం...