30.1 C
India
Wednesday, April 30, 2025
More

    Superstar’s Family : సూపర్ స్టార్ కుటుంబంలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?

    Date:

    Superstar’s Family :

    సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడు మహేష్ బాబు తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. తెలుగులో అగ్రహీరోగా వెలుగొందుతున్నాడు. తండ్రి వారసత్వానికి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. తండ్రి మానవత్వం కలిగిన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆనాడే ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుండే వాడు.

    ఇప్పుడు మహేష్ బాబు కూడా తండ్రిలోని దయాగుణాన్ని కలిగి ఉన్నాడు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్నాడు. కాకపోతే ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడడు. ఎందరో చిన్నారుల గుండెలు బాగు చేసిన ఘనత మహేష్ బాబు సొంతం. అందుకే మహేష్ బాబు కూడా నిజజీవితంలో కూడా కథానాయకుడే. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తక్షణమే సాయం చేసేందుకు సిద్దంగా ఉంటాడు.

    మహేష్ బాబు ఓ ఫౌండేషన్ స్థాపించి పిల్లలకు సాయం అందిస్తున్నాడు. వీరి బాటలో కూతురు సితార కూడా నడుస్తోంది. ఆమె చేసిన జువెల్లరీ యాడ్ కు వచ్చిన రూ. కోటి ని మహేష్ బాబు నిర్వహిస్తున్న ఫౌండేషన్ కు అందజేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. కొడుకు గౌతమ్ కూడా అలాగే చేస్తున్నాడు. దీంతో వారి కుటుంబంలోనే దయార్థ సుగుణం ఇమిడి ఉన్నట్లు తెలుస్తోంది.

    జాలి, దయ, కరుణ అనే క్వాలిటీస్ వారి రక్తంలోనే ఉన్నాయి. ఇలా అందరిలోనూ ఒకే రకమైన గుణాలు కలిగి ఉండటం చాలా అరుదు. ఇప్పుడు మహేష్ బాబు కుటుంబం తీరు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. సితార తన  పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు ఉచితంగా సైకిళ్లు కొనిచ్చారు. ఇలా సూపర్ స్టార్ కుటుంబంలో అందరి గుణాలు కూడా సూపర్ స్టార్ గానే ఉండటం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Pahalgam : పహల్గాం దాడిలో పాక్ మాజీ కమాండో.. దారుణం

    Pahalgam : పాకిస్థాన్ సైన్యం మరియు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని...

    Vikrant : పాక్‌కు చుక్కలు చూపిస్తున్న విక్రాంత్!

    Vikrant : పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం సముద్రంలో దూకుడుగా చర్యలు...

    Pakistan : భారత్ షాక్‌కు ఆస్పత్రి పాలైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

    Pakistan PM : ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ పై తీవ్ర...

    CM Siddaramaiah : లక్ష మంది ముందు ఏఎస్పీపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించిన సీఎం సిద్ధరామయ్య – తీవ్ర దుమారం

    CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెళగావిలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : ఈడీకి హీరో మహేష్‌బాబు సంచలన లేఖ

    Mahesh Babu : ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు...

    Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో పెద్ద మైనస్ ఇదే?

    Mahesh Babu : రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది....

    Rajamouli : మహేష్ మూవీపై రాజమౌళి భారీ ప్రణాళిక

    Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకు...