36.8 C
India
Thursday, May 2, 2024
More

    Virat Kohli : కొహ్లీపై రగిలిపోతున్న పాక్ ప్లేయర్ ఎవరో తెలుసా..? కారణం తెలిస్తే షాక్..?

    Date:

    Virat Kohli :

    23 అక్టోబర్, 2022.. ఈ తేదీని ఎవరూ మర్చిపోరు. ఆ రోజు విరాట్ కొహ్లీ విశ్వరూపం చూపించిన రోజు. దాయాది దేశం పాకిస్తాన్ పై చెలరేగి టీమిండియాను ఒంటి చేతితో గెలిపించాడు.

    టీ 20 వరల్డ్ కప్-2022లో భాగంగా జరిగిన సూపర్-8 మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ తడబడింది. 31 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

    తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కొహ్లీ జట్టును గట్టెక్కించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టును విజయం వైపు పరుగులు పెట్టించాడు. ఇందులో భారత్ చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. 19వ ఓవర్ వేసేందుకు వచ్చిన హరీస్ రవూఫ్.. తొలి నాలుగు బంతులకు కేవలం 3 పరుగులే ఇచ్చాడు.

    ఇక్కడ నుంచి ఆటను కొహ్లీ టర్న్ చేశాడు. ఆ ఓవర్ చివరి 2 బంతులను 2 సిక్సర్లు కొట్టిన కొహ్లీ విజయాన్ని మరింత చేరువ చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో రెచ్చిపోయి ఆడి జట్టును గెలిపించాడు.

    ఆ మ్యాచ్ లో హరీస్ రవూఫ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 22 బంతులకు కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. తన స్పెల్ లోని చివరి 2 బంతులకు రెండు సిక్సర్లు బాది పాకిస్తాన్ పాలిట విలన్ లా మారాడు.

    రవూఫ్ పగ తీర్చుకునేందుకు పట్టుదలగా ఉన్నాడు. టీ-20 ప్రపంచకప్ లో కొహ్లీ చేతిలో ఎదురైన పరాభవానికి ఆసియా కప్ లో పగ తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని క్రీడాకారులు భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Virat Kohli : అసహనం..ఆవేశం అంతలోనే ధీర్ఘాలోచన..

    Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో  రాయల్...