34.5 C
India
Monday, April 29, 2024
More

    MS Dhoni : ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు ఉండదో తెలుసా?

    Date:

    MS Dhoni  :

    మన భారత క్రికెట్ జట్టుకు ఎందరో సేవలందించారు. మన దేశం మీద భక్తితో చాలా మంది విశేష సేవలందించేందుకు ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అలాంటి వారిలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరు. దేశభక్తి నరనరాల్లో జీర్ణించుకున్న ధోని దేశం కోసం రెండు ప్రపంచ కప్ లు తీసుకొచ్చాడు. వన్డే ప్రపంచ కప్ ఒకటి కాగా రెండోది టీ20 వరల్డ్ కప్.

    ధోనికి అభిమానులు కూడా ఎక్కువే. అతడి ఆటను ఆస్వాదించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా గుర్తు ఉండదు. కోహ్లి హెల్మెట్ మీద మాత్రం ఉంటుంది. ఇలా ఎందుకు అని చాలా మంది అనుకుంటుంటారు. ఇందులో తెలియని ఓ అర్థం కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. కానీ ఇందులో ఉన్నమర్మం తెలిస్తే మనం షాక్ కు గురవుతాం.

    ధోని క్రికెట్ కీపర్ కావడంతో ఎప్పుడు హెల్మెట్ ఉంచుకోవడం సాధ్యం కాదు. పక్కన పెడితే జాతీయ జెండాకు గౌరవం ఇవ్వనట్లు అవుతుందనే ఉద్దేశంతోనే ధోని తన హెల్మెట్ మీద జాతీయ జెండా గుర్తు ఉంచుకోవడానికి ఇష్టపడడు. అలా దేశభక్తి కోసం తన హెల్మెట్ మీద జాతీయ జెండా గుర్తును ఉంచుకోకపోవడానికి కారణం అని చెబుతుంటారు.

    హెల్మెట్ పక్కన పెడితే జెండా కింద పెట్టినట్లు అవుతుందని తన హెల్మెట్ మీద జెండా గుర్తు ఉంచుకోడు. కీపింగ్ చేసేటప్పుడు బాల్ జాతీయ జెండాకు తాకకూడదు. ఈ నిబంధనల వల్ల ధోని తన హెల్మెట్ మీద జాతీయ జెండా గుర్తు ఉంచుకోవడానికి ఇష్టపడడని తెలుస్తోంది. ధేశంపై ఉన్న ప్రేమతోనే ధోని ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పొజిషన్ లో చేరాడు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    BRICS Summit : సాహో మోదీ.. బ్రిక్స్ వేదికగా జాతీయ పతాకకు గౌరవం

    BRICS Summit : ప్రధాని నరేంద్ర మోదీ ని ఎన్నో దేశాల అధ్యక్షులు...

    MS Dhoni :ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా గుర్తు ఉండదు.. ఎందుకో తెలుసా?

    MS Dhoni : టీమ్ ఇండియా కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ...