28.5 C
India
Friday, May 3, 2024
More

    Chandrayaan 3 : చంద్రయాన్ -3కి సలార్ సినిమాకు లింక్ ఉందా?

    Date:

    Chandrayaan 3 Salaar
    Chandrayaan 3 Salaar

    Chandrayaan 3 :  ఇటీవల ప్రతి విషయాన్ని చంద్రయాన్ తో లింక్ చేస్తున్నారు. అన్నింటికి అదే సెంటిమెంట్ ను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇది సినిమాలకు కూడా పాకింది. గతంలో సాహో సమయంలో చంద్రయాన్ ప్రయోగం చేయగా అది ఫెయిల్ అయింది. అప్పుడు సాహో కూడా హిట్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోంది.

    అప్పుడు సాహో ఫెయిల్ అయింది. చంద్రయాన్ ప్రయోగం కూడా విఫలమైంది. ఇప్పుడు చంద్రయాన్ -3 సక్సెస్ కావడంతో ఇక సలార్ మూవీ కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వరల్డ్ కప్ కు కూడా లింకులు పెడుతున్నారు. 2019లో చంద్రయాన్ విఫలమైంది. వరల్డ్ కప్ కూడా మన సొంతం కాలేదు. ఇప్పుడు చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో వరల్డ్ కప్ కూడా గెలిచి తీరుతామని చెబుతున్నారు.

    ఇలా చంద్రయాన్ -3 గురించి అనేక విషయాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రేక్షకులు తమకు అనుకూలంగా మార్చుకుంటూ చంద్రయాన్ -3 గురించి రకరకాల తీరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో చంద్రయాన్ -3 సక్సెస్ తో అనేక విషయాలకు ముడిపెట్టడం గమనార్హం. ఒకటి విజయం సాధిస్తే దాని వెనకే చాలా  గమ్మత్తైన సంగతులు బయలుదేరతాయి.

    ఇందులో భాగంగానే చంద్రయాన్ -3 విజయం అందరిలో ఎంతో ఉత్తేజం నింపుతోంది. ప్రతి భారతీయుడు గర్వించే విధంగా మారింది. దీంతో అందరు పలు విషయాలను దీంతో ముడివేసి చెప్పడం తెలిసిందే. ఇలా సినిమాలను కూడా చంద్రయాన్ -3తో ముడిపెట్టుకుని ప్రచారం చేసుకోవడం విశేషం. ఏదిఏమైనా దేశాభిమానాన్ని సినిమా అభిమానంతో కలుపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...