32.5 C
India
Thursday, May 2, 2024
More

    Eye problems : వీటితో కంటి సమస్యలు దూరమవుతాయి తెలుసా?

    Date:

    Eye problems
    Eye problems

    Eye problems : మన వంటింట్లోనే అన్ని రోగాలకు మందులు దొరుకుతాయి. కాకపోతే మనకు వాటి ప్రాధాన్యం తెలియదు. వెల్లుల్లి, ఉల్లి, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం ఇలాంటి వాటిలో మనకు తెలియని ఎన్నో అద్భుత శక్తులు దాగి ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే మనకు రోగాలు రావనే సంగతి చాలా మందికి తెలియదు. అందుకే ఏవో ఇంగ్లిష్ మందులు వాడుతూ రోగాలను పెంచి పోషించుకుంటున్నారు.

    ఈ నేపథ్యంలో మన వంటింట్లోనే లభించే అద్భుతమైన మసాలా దినుసు యాలకులు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదంలో యాలకులు తప్పకుండా వాడతారు. దీంతో అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ఉద్దేశంతోనే అలా చేస్తారు. ఇంకా యాలకుల వాడకంతో మనం చాలా రోగాల నుంచి బయటపడొచ్చని తెలుసుకుంటే వాటిని విడిచిపెట్టం.

    ఆయుర్వేదంలో యాలకులను దివ్య ఔషధంగా భావిస్తారు. ప్రతిరోజు కూరల్లో వీటిని చేర్చుకోవడం చూస్తుంటాం. స్వీట్లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో కూడా వీటిని చేర్చుతారు. యాలకులు మన శరీరానికి మల్టీ విటమిన్ టాబ్లెట్లలా వాడతాం. నోటి నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

    ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, మినరల్స్, విటమిన్ బి1, బి6, సి తోపాటు ఫైబర్ ఉంటుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. రోజు ఉదయం రెండు యాలకులు తినడం ద్వారా కళ్లకు సంబంధించిన వ్యాధులను నయం చేసుకోవచ్చు. కళ్ల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే గుణం యాలకులకు ఉంటుంది. దీంతో కంటి జబ్బులు రాకుండా చేస్తాయి.

    Share post:

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Zucchini : కంటి జబ్బులను దూరం చేసే జుకిని వెజిటబుల్

    Zucchini : ఈ రోజుల్లో కళ్ల జబ్బులు వేధిస్తున్నాయి. వయసులో సంబంధం...

    Piles : మొలలు రాకుండా పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

    Piles Problems :ప్రతి జీవి ఆహారం తీసుకుంటుంది. కానీ అది దాన్ని...