
Forest Fires : వేసవి వేళ అడవులు భగ్గుమంటున్నాయి. ములుగు అభయారణ్యంలో మంటలు చెలరేగి వందలాది ఎకరాల అడవి దగ్ధమైంది. ఏటూరు నాగారం , పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాలకు మంటలు వ్యాపించాయి.
దీంతో రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు దాదాపు 12 గంటల పాటు శ్రమించి మంటలను తీసుకొచ్చారు. 3 రోజుల క్రితం కూడా మంటలు అడవిని దహించి వేశాయి. ఈ వరుస ఘటనలతో వన్య ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి.
ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యం లో అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో అడవి అంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అడవి లో ఉండే వన్య ప్రాణులు ఈ మంటలకు వ్యాపించాయి.