37.8 C
India
Monday, April 29, 2024
More

    Rajinikanth Governor : రజినీకాంత్ కు గవర్నర్ పదవి!?

    Date:

    Rajinikanth Governor : రాజకీయాల్లోకి వస్తానంటూ పార్టీకి ఏర్పాట్లు కూడా చేసుకున్న రజినీకాంత్ కు ఒక్కసారిగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పార్టీని ప్రకటించకుండా అభిమానులను షాక్ కు గురిచేశారు. తనకు ఆరోగ్యం సహకరించని దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని కాడి వదిలేశారు.

    నిజానికి రజినీకాంత్ ను బీజేపీ బాధ్యతలు తీసుకోవాలని స్వయంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఆహ్వానించారు. రజినీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు. అయినా కూడా రజనీ కాంత్ మనసు మారలేదు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.

    రజినీకాంత్ కు కేంద్రం త్వరలో గవర్నర్ పదవిని ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఆయన సోదరుడు సత్యనారాయణ స్పందిస్తూ.. ‘పదవిపై ఆశలు పెట్టుకోలేదు. ఒకవేళ వస్తే సంతోషిస్తాం. దాన్ని రజినీ తప్పకుండా స్వీకరిస్తారు. అంతా దేవుడి చేతుల్లో ఉంది’ అని తెలిపారు.

    కాగా, ఇటీవల యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో రజినీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Share post:

    More like this
    Related

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    CAA : అసలు ఏంటి CAA బిల్లు.. ఈ పౌరసత్వ బిల్లు ఏమిటీ ఉపయోగం

    CAA : కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ పౌరసత్వ...

    Indian military : మరణించిన సైనికుల మన సైన్యం ఇస్తున్న గౌరవమిదీ.. వైరల్ వీడియో

    Indian military : ఢిల్లీలో ప్రతి రోజు సాయంత్రం అమరవీరుడు సైనికుడి...