41.2 C
India
Tuesday, April 30, 2024
More

    100 Rupees Notes : ఇకపై పాత రూ. 100 నోట్లు చెల్లవు!

    Date:

    100 Rupees Notes
    100 Rupees Notes

    100 Rupees Notes : దేశంలో ఆర్థిక పరమైన మరో న్యూస్ బయటకు రానుంది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను డీమోనిటైజేషన్ చేసిన మోడీ ప్రభుత్వం ఆ తర్వాత రూ. 2000 నోట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆ తర్వాత మెల్ల మెల్లగా రూ. 2000 నోట్లను కూడా మార్కెట్లోకి పంపడం ఆపివేసి ఉన్న వాటిని మాత్రమే తీసుకుంది. ఇలా మరో నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ సారి పెద్ద నోట్లపై కాకుండా చిన్న నోట్లను టర్కెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది డీమోనిటైజేషన్ కాదని, కేవలం మార్పిడి మాత్రమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న రూ. 100 పాత నోట్లను క్రమ క్రమంగా వెనక్కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పాత నోట్ల స్థానంలో కొత్త రూ. 100 నోట్లను దాదాపు దాదాపు ఏడేండ్ల నుంచి ముద్రిస్తుంది. ఇప్పుడు ఇవే మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. పాత నోట్లు కనిపించడం చాలా అరుదుగా మారింది. కొత్త నోట్లే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడంపై కొంత వరకు ప్రజల్లో ఆందోళన నెలకొన్ని ఇది నోట్ల రద్దు కాదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఊపిరి పీల్చుకుంటున్నారు.

    పాత రూ. 100 నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఇందులో 3 నెలల వరకు గడువు కల్పించింది. అంటే మీ వద్ద పాత రూ. 100 నోట్లు ఉంటే వెంటనే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి మీ ఖాతాలో జమ చేసుకోవచ్చు. లేదంటే మార్చి ఇవ్వాలని కోరునూ వచ్చని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంపై అసలు కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

    Share post:

    More like this
    Related

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...

    Weather Report : వర్షాలపై వాతావరణ శాఖ తీపి కబురు

    Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి...