39.3 C
India
Friday, April 26, 2024
More

    Plan B ready Rakul : సినీ కెరీర్ లో ఫెయిల్ అయితే.. రకుల్ కు ప్లాన్ బీ సిద్ధంగా ఉందట.

    Date:

    Plan B ready Rakul
    Plan B ready Rakul

    Plan B ready Rakul : నటి రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలంగా సౌత్ సినిమాల్లో కనిపించడం లేదు. దూరమైందని కాదు.. ఆమెను అందుకు తగ్గ పాత్రలు దొరకడం లేదు. ఇటీవల బాలీవుడ్ లో ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలైనా అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉండటంతో ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. అయితే ఆమె నటనా జీవితం ముగిసిందనుకున్న రోజు ఏం చేయాలి..? అని ముందే ఆలోచించింది. అందుకు తగ్గ ప్లాన్ ను సిద్ధం చేసుకుందట రకుల్ ప్రీత్ సింగ్.

    పాడ్కాస్ట్ ది హ్యాబిట్ కోచ్ ఎపిసోడ్లో పాల్గొన్న రకుల్ తనకు సినిమాల్లో తన కెరీర్ ముగుస్తుందనుకున్న సమయంలో ప్లాన్ బీ సిద్ధంగా ఉంచుకున్నట్లు తెలిపింది. ముంబైకి వెళ్లినప్పుడు తన వయసు 20 ఏళ్లని, తాను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ అని రకుల్ చెప్పింది. రెండేళ్ల పాటు యాక్టింగ్ రంగంలో కొనసాగుతానని, అయితే అది అంత సక్సెస్ కాకుంటే మళ్లీ చదువు వైపు వెళ్తానని చెప్పింది.

    అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మొదటి సినిమా నేను కాలేజీలో ఉన్నప్పుడు చేశారు. ఆ సమయంలో అటెండెస్స్ తక్కువగా ఉంది. తరుచూ షూటింగ్స్ కు వెళ్లాలి కాబట్టి అటెండెన్స్ చాలినంత లేదు. దీంతో వెనుతిరగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రాజెక్టులు తగ్గాయి. నా సినిమాలు కూడా అంత సక్సెస్ కావడం లేదు. మళ్లీ వెనక్కు వెళ్లే రోజులు దగ్గరపడ్డట్లు ఉన్నాయి.

    అందులకు ప్లాన్ బీ కూడా సిద్ధంగా ఉందిగా.. రకుల్ యాక్టింగ్ కెరీర్ చాలా బాగా వర్కవుట్ అయ్యిందని, ఇప్పుడు ఇండియాలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగిందని తెలిపింది. మిగతా నటీమణుల్లాగే ఆమెకు కూడా సినిమాలతో పాటు బిజినెస్ ప్లాన్స్ ఉండేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    Share post:

    More like this
    Related

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    Bathing Tips : నగ్నంగా స్నానం చేస్తున్నారా! ఆ తప్పు మళ్లీ చేయద్దు..

    Bathing Tips : ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakul Show : టాప్ లెస్ లో ముందరి అందాలను చూపిస్తున్న రకుల్.. చూసి తట్టుకోగలరా..!

    Rakul Show : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మామూలుగా రచ్చ...

    Rakul Dress Amazing : ఎద పరువాలను మొత్తం చూపించేసిన రకుల్.. ఆ డ్రెస్ ఏంట్రా బాబు..!

    Rakul Dress Amazing: రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకూ అందాల...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...