33.8 C
India
Sunday, May 5, 2024
More

    Janhvi Kapoor Stunning Looks : చూపులతోనే మాయ చేస్తున్న జాన్వీ కపూర్.. అమ్మడి లుక్స్ కు ఫిదా!

    Date:

    Janhvi Kapoor Stunning Looks :
    బాలీవుడ్ లో చాలా మంది హాట్ బ్యూటీలు ఉన్నారు.. మరి బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. మరి అక్కడి హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ..
    స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె తన టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన తల్లి శ్రీదేవి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. అంతేకాదు నటన మాత్రమే కాదు అందాలను కూడా ఓ రేంజ్ లో ఆరబోస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
    ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తుంటుంది.. హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది.. మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి ఈమె చూపులతోనే కుర్రకారుకు వల విసురుతుంది.. జాన్వీ టేబుల్ మీద తలపెట్టుకుని ఓర చూపులు చూస్తూ మెస్మరైజ్ చేస్తుంది.. ఈ గోర్జియస్ లుక్ లో తల్లి శ్రీదేవి అందాలను మించిపోయేలా కనిపించి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది..
    ఇదిలా ఉండగా ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...