21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Keerthy Suresh marriage : పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ అసహనం.. నా పెళ్లి కుదిరితే నేనే చెబుతా.. 

    Date:

    Keerthy Suresh marriage
    Keerthy Suresh marriage

    Keerthy Suresh marriage : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఎక్కడ ఎప్పుడు ఎలా రూమర్స్ సృష్టిస్తారో తెలియదు కానీ పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. హీరోయిన్స్ పెళ్లి గురించి ఏ వార్త వచ్చిన నెటిజెన్స్ కూడా ఆసక్తిగా వింటున్నారు.. మరి ఎప్పటి నుండో మహానటి కీర్తి సురేష్ పెళ్లిపై కూడా పలు రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

    ఈమె కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఎప్పటికప్పుడు వీటిని ఈ భామ ఖండిస్తూనే ఉంది.. అయిన ఈ మధ్య మళ్ళీ కీర్తి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి.. కీర్తి సురేష్ తన స్నేహితుడు ఫోటో షేర్ చేయగా ఆ ఫోటో చూసి ఈమె అతడిని పెళ్లి చేసుకుంటుంది అని వార్తలు పుట్టించారు..

    అయితే ఈమె ఖండించిన తర్వాత కూడా ఈ వార్తలు ఆగక పోవడంతో తాజాగా కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఈమె తమిళ్ లో మామన్నన్ అనే సినిమాలో నటించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో కీర్తి కూడా పాల్గొంది.

    ఈ వేడుక సందర్భంగా కీర్తి మాట్లాడుతూ తన పెళ్లి వార్తలపై కూడా స్పందించింది. ఈ కార్యక్రమంలో త్వరలో పెళ్లి చేసుకో బోతున్నారా? అని ప్రశ్నించగా.. ‘నా పెళ్లి వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా.. నా పెళ్లి కుదిరితే నేనే మీకు చెప్తా.. అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి ఈమె పెళ్లి చేసుకోవడం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh : ‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్ .. బలగం వేణు పెద్ద ప్లాన్

    Keerthy Suresh : 'బలగం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు...

    Keerthy Suresh : తాళి కట్టించుకోబోతున్న కీర్తి సురేశ్.. వరుడు అతడేనట..

    Keerthy Suresh : దక్షిణాది నటి కీర్తి సురేష్ త్వరలో పెళ్లి...

    Keerthy Suresh: కీర్తి సురేష్‌ పెళ్లి ఫిక్స్‌ ? గోవాలో ఈవెంట్‌ ఇందులో వాస్తవమెంత ?

    Keerthy Suresh: సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన కొన్ని వార్తలు ఎప్పుడూ...

    Keerthy Suresh : కీర్తి సురేష్ ను పూర్తిగా పక్కన పెట్టారా..? ఆ సినిమా ఓటీటీలోకే రానుందా?

    Keerthy Suresh : సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లలో తక్కువ సమయంలోనే...